Book on Venkatagiri Jameendaari
Dr.Kalidas Purushoththam has written a book after a painstaking study.I understand there was only one Princely state in AP before independance. Vizianagaram and Venkatagiri were the two largest Jameendaaris
The princely state was Banagaanpalli It ewas ruled by a nawab
The big jameendaaris were called saamsthaanaalu
The rulers of these samsthanaas contributed much to the arts of their times
మా ముత్తాత గారు కీర్తి శేషులు చదలవాడ సుందర రామ శాస్త్రి గారు (1865-1925)అలనాటి వేంకటగిరి సంస్థానంలో రాజ గురువు గా ఉండే వారు. శ్రీమద్భగవద్గీత కు, రాజావారి ధన సహాయం తో ఎనుమిది టీకా తాత్పర్యాలు వ్రాసారు.ఆయన చనిపోయే నాటికి ఆయన పిల్లలు చిన్నవారైనందున , వారి బాగోగులు చదువు సంధ్యల ఖర్చు రాజా వారే భరించారు.ఇంటికి వారా వారం మొయినాలు (రేషన్లు) వచ్చేవట.మా నాన్న గారు కూడా సంస్థాన ఉపకార వేతనాలతోనే చదువుకున్నారు.
Mohan
April 19, 2014 at 4:44 am