Yantharapi
శర్మ గార్కి
ఏదీ? కథ జత చేసి పంపేరనుకున్నాను. పంపండి.
ఇప్పుడే ఇంటికి వచ్చేను. దారి పొడుగునా ఆచార్య బి . నాగేశ్వరరావు గారు, నేను మీ గురించీ, మీ కందుల శాస్త్రి గురించీ, మీ నాన్నగారు శ్రీ నాగభూషణం గారి గురించీ మాట్లాడుకున్నాం. ఆశ్చర్యం!
వేమూరి వేంకటేశ్వరరావు
2015-10-18 16:42 GMT-07:00 Sarma Kandula <sarma.kandula>:
నేను తెలుగు లో "యంతరపి" అనే ఒక కథ నేరుగా టైపు చేసి ఒక పత్రిక కి పంపాను యంతరపి అన్న మాటను " Entropy అన్న మాటకి తెలుగు. .సైన్స్ మాటలకి తెలుగు మాటలు సృష్టించి తన నిఘంటువులో పదిలపరిచిన ఆచా ర్య వేమూరి వెంకటేశ్వర రావు గార్కి జేజేలు,
రజనీకాంత్ సినిమా యంతిరన్ గుర్తుందా ?యంత్రాలలో తిరిగి పని గా ఉపయోగించలేని ఉష్ణాన్ని సూచించేది యంతరఫై
CP Snow a famous novelist and scientist has said in his famous essay "The Two Cultures" that every educated person should have an understandin of second law thermodynamics
మన తెలుగు సాహిత్యంలో సామాజిక , ఆర్ధిక శాస్త్రాల ప్రభావం కనిపిస్తుంది కాని సైన్స్ అందరికి అర్ధం కాదనో , మన జీవితాల్లో సైన్స్ ఆలోచనా విధానం చోటుచేసుకోలేదనో దాన్ని దూరంగా పెట్టింది
నేనో ప్రయత్నం చేసాను దానిని సంపాదకులు పాఠకు;లు ఆదరిస్తారని ఆశిస్తున్నాను
నా కథ ని సుగమం చేయటం లో తోడుపడిన రజనీకాంత్ కుందుర్తి కి కృతజ్ఞతలు