Kavana Sarma Kaburlu

All Rights Reserved

kramasikshana

పూజలు సంధ్యావంద నం మనకి ఒక క్రమశిక్షణ నేర్పుతాయి ఉద్యగం కూడా అంతే ఒక వేళకి వెళ్ళటం ఒక వేళకి రావటం సమయ పాలన ఇదంతా ఒక క్రమం తప్పక వేళ తప్పక చేయాల్సి రావటము తో ఆరోగ్యం (న + రోగ్యం ) బావుంటుంది
సత్సమయే నిత్యకృత్యం
నిత్యక్రుత్యే నిజారోగ్యం
భజ గోవిందం ||

Written by kavanasarma

January 17, 2012 at 6:42 am

Posted in Uncategorized