Kavana Sarma Kaburlu

All Rights Reserved

charcha meeting of sept.2014

leave a comment »

సెప్టెంబర్ చర్చ సమావేశం లో విజయలక్ష్మి గారివి నాలుగు కథల గురించి మాట్లాడుకోబోతున్నాము అవి 1 చెత్త కథ మనం విదేశాల్లో solidwaste management చూసి ముచ్చటపడి ఆ machine import చేసుకుంటే అది మన చెయ్యదు ఖర్చుపెట్టి తెప్పించిన మూల పడ వెయ్యలేము కదా! అందుకని విదేశం నుంచి చెత్త దిగుమతి చేసుకోవా లనే తీసుకోవటం కథ
2 పొగ మన కిందవాల్లింట్లో పొగ లేస్తే మనకి ఇబ్బన్ది. లేవకుంటే వాలింట్లో వండుకునేవి తెలిసి బాధ పడతాము
ఈ రెండు కథలు చంద్రహారం పుస్తకములోవి
3 మేరే మహాన్ ఇది అచ్చమైన కథ
ఇది సన్మానం లోనిది
4 ఎంతెంత దూరమ్ దూరంగా ఉన్నవారిని కలిపే facebook పక్క ఇంటికి దూరమ్
ఇది కొం చం ఇష్టం కొంచెం కష్టం లోనిది

సోమరాజు సుశీల గారివి ఇంకా finalise చెయ్యాలి
క వ న శర్మ

Advertisements

Written by kavanasarma

July 5, 2014 at 3:21 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: