Kavana Sarma Kaburlu

All Rights Reserved

Damerla family

leave a comment »

దామెర్ల రామా రావు గారు తెలుగు వారు గర్వించాల్సిన చిత్ర కారుడు .ఆయన పేరిట రాజ మందిరము లో ఒక చిత్రకళా ప్రదర్శన శాల ఉంది ఆయన సోదరులు వెంకట రావు ,రాజా రావు, ప్రబొధ్ గార్లు అందులో రాజా రావు గారు మాకు ఆప్తులు మా తాత గారైన ఆచార్య ముక్కవిల్లి సూర్య నారాయణ గారి ఇంటి వైద్యులు
రాజా రావు గారికి ఒక కొడుకు . పేరు వెంకట రమణా రావు.ఇతను ఐ.ఐ.టి . లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి సైనికోద్యోగి గా పనిచేసి పదవీ విరమణ చేసి పుణే లో నివాసం ఉంటున్నాడు.అతని తండ్రి గారు కూడా ఆర్మీ లో కెప్టెన్ గా పని చేసారు . ఆ కుటుంబ సభ్యులు నాకు స్నేహితులవటం నాకు గర్వం కలిగిస్తుంది

Advertisements

Written by kavanasarma

January 8, 2013 at 1:55 pm

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: