Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

grand mother’s recipe and medicine

బామ్మ వైద్యం
చింతకాయ ధప్పళం నెయ్యి వేసి కలపటం
చేతినిండ తియ్యటం
నోటినిండ వెయ్యటం
పొట్ట నిండ తినటం
పొట్టనొప్పి వెయ్యటం
కొమటింటి కెళ్ళటం
శొంఠి కొమ్ము తేవటం
నేతిమీద కాల్చటం
పంటికింద నమలటం
పొట్ట వాపు తియ్యటం

Written by kavanasarma

December 31, 2016 at 4:42 am

Posted in Uncategorized

%d bloggers like this: