Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

vikramaarka sakam

విక్రమార్కుడి ఆస్థానం లో నవ రత్నాలు ఉండే వారు. అలెగ్జాన్డర్ మౌర్య చంద్ర గుప్తుడు ఒక కాలం వారే అన్న తప్పుడు ఊహ వలన మన చరిత్ర లో 1000 నుంచి 800 సంవత్సరాల నిడి విని తొలిగించారు గుప్తులని మహా గుప్తులని ఏకం చేశారు .ఆ కుదించిన చ రిత్ర లో విక్రమార్కుడు లాంటి వారికి చోటు లేక " కాల్పనిక వ్యక్తులు " గా మార్చారు . వరాహ మిహిరుడి కాలం లో ఉన్న శకం శాతకర్ణుల శకం తరవాత అ తని కాలం లోనే అది విక్రమార్క శకం గా మారింది. విక్రమార్క శకం ప్రారంభమైన 136 సంవతసరాలకి శాలివాహన శకం ప్రారంభమైంది

Written by kavanasarma

May 22, 2017 at 11:55 pm

Posted in Uncategorized

%d bloggers like this: