Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

charcha2013-2

జూలై 12,2013 న బెంగలూరు చర్చ సభ్యులు వ్యాపార నవల గురించి చర్చించారు. వ్యాపార నవల అనే దాన్ని ఒక సాహిత్య ప్రక్రియగా గుర్తించ వచ్చని ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆ సాహిత్య ప్రక్రియకి ఉండే లక్షణాలు ఏవి అని చర్చించి వాటిని ఈ కిన్దివాటిగా గుర్తించారు
కథలో సంఘటనలు వేగంగా జరుగుతూ పాఠకుల ని ఆకట్టుకుంటాయి
ప్రచురణలో పెట్టుబడి ఇప్పుడు ఉంటున్న కారణం వలన ప్రచురింపబడే సాహిత్యమంతా కుడా లాభ నష్టాలతో కూడుకున్నదే
వ్యాపార నవల మంచి నవల కాగలదా అన్న ప్రశ్నని చర్చించి మంచి చెడు అనేవి వ్యాపార నవల కి ప్రత్యేకించి నవి కావని అనుకున్నారు ఆ పరామితి తో ఇది వ్యాపార నవల ఇది కాదు అని తెల్చలేము అనుకున్నారు
వ్యాపార నవల అనే మాట తిట్టు గా భాసించటం జరిగింది ఒక కాలం లొ.
అంతర్జాలాల కాలం లో వ్యాపారం అనే మాటకి అర్థం లేకుండాపోతుంది అని కూడా అనుకున్నారు
ఈ విషయము గురించి రజని కాంత్ గారు విపుల మైన నివేదిక ఇస్తారని ఆశిస్తూ అంతవరకు ఒక సంగ్రహమైన నివేదికగా ఇది ఇవ్వటమైనది

Written by kavanasarma

July 13, 2013 at 1:08 am

Posted in Uncategorized

%d bloggers like this: