Kavana Sarma Kaburlu

All Rights Reserved

story alaka in andhra jyothi sunday

leave a comment »

జి గీత గారి కథ అలక బావుంది కొంతమంది కేవలం తాము కేంద్రము గా మాత్రమే ఆలోచిస్తారు . ఇంటి పనుల విషయం లో ఎక్కువగా పురుషులు " ఇల్లు " తమ సుఖం కోసం ‘"విధాత వినిర్మితం " అనుకుంటారు ఇంటి ఖర్చుల విషయం లో కొందరు స్స్త్రీలు తమకే బాధ్యతా లేనట్టు ప్రవర్తిస్తారు ఈ ప్రవర్తన ల కు కారణం సమాజం నిర్మించుకున్న ”కుటుంబపు నమూనా" నడవడికల సమస్తం
నమునాల సమాహారం
సెప్టెంబర్ రచన లో నా వ్యాసం "శాస్త్రాలలో నమూనాల నిర్మాణం
సాహిత్యంలో శాస్త్రీయ విమర్శ " ని ఆ విషయం లో ఉత్సాహం ఉన్న వారు చదవ వచ్చును
కవన శర్మ

Advertisements

Written by kavanasarma

August 13, 2014 at 3:29 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: