Kavana Sarma Kaburlu

All Rights Reserved

28 March, 2017 01:36

leave a comment »

ఇప్పుడు సమాచార విస్ఫోటనం విరివిగా జరుగుతున్నది. కొత్త సమాచారం అందు బాటులోకి వచ్చినప్పుడు పాత సిద్ధాంతాలు మెరుగు అవుతాయి .లేక కొత్త సిద్ధాంతాలు వచ్చి పాతవి మరుగున పడతాయి. . యదార్ధమైన మేధావులు కొత్త గురించి నిరంతరం అధ్యనం చేస్తూ ఉంటారు , అన్నింటా చేయటం సాధ్యం కాదు కనక తమకి అభి రుచి ఉన్న ఉన్న కొద్దీ విషయాలలో అయినా వారు కొత్తవి తెలుసు కుంటూ ఉంటారు వీళ్ళని ఆ కొన్ని విషయాలలో ఏ తరగతి మేధావులను వచ్చు
కొందరు మేధావులు తమకి అభిరుచి ఉన్న విషయాలలో కొంతవరకు తెలుసుకుని తరవాత బద్ధకానికి లోనై తెలుసు కోవటం మానేస్తారు వాళ్ళని మనం బి తరగతి మేధావులనవచ్చు ఏ మేధావి అన్ని విషయాల్లోనూ ఏ తరగతి మేధావి అయి ఉండదు. కొన్నింట బి తరగతి చెందిఉంటాడు .అయితే తనకి తలియని విషయాలలో డాంబికం ప్రదర్శించడు . తనకి తెలియని విషయాల్లో " విన దగు నెవ్వరు చెప్పిన ‘అంటూ వింటూ ఉంటాడు.
కొంతమంది మాత్రం అన్ని విషయాల్లోనూ బి తరగతి కే చెందినా , తాము మాట్లాడ దలుచుకున్న విషయం లో సమాచారం ఎంతో ముందుకు వెళ్లినా తమకు తెలిసిన సమాచారం పై ఆధారపడి జ్ఞానులు నిర్మించిన నమూనాల ఆధారం గా అభిప్రాయాలు వెల్లడి చేస్తూ ఉంటారు. చెలామణిలో ఉన్నాయని నమ్ము తు ఉంటారు .
నేను చాలావిషయాల్లో బి తరగతి మేధావిని. కానీ కొన్ని విషయాలలో బి తరగతి మేధావులకంటే కొద్ధి పాటి కొత్త సమాచారం నాకు తెలిసి చెప్పబోతాను . అప్పుడే నాకు నా తరగతి మేధావులతో గొడవ ప్రారంభమవుతుంది

Advertisements

Written by kavanasarma

March 28, 2017 at 1:36 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: