Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఆలోచనలు ఆగిపోయేది ఎక్కడ?

మనం మన ఆలోచనలని తర్కబద్ధంగా కొనసాగిస్తూ కొంతదూరం వెళ్ళాక ఆలోచిన్చాతము మానేసి నిర్ణయాలు తీసుకుంటాము . తీసుకున్న నిర్ణయాలు తర్క బద్దమేనని నమ్ముతాము ఉదాహరణ కి అహింస అంటే అర్థం ఏమిటి? అని ఆలోచించుదాము ప్రాణు లని హింసించ రాదు . చంపరాదు బలి వెయ్య రాదు పాముని చంపుతాము కదా . అది ఆత్మ రక్షణ కోసం
కాని అనాలోచితము గా దోమ ని చీమని బొద్దిన్కని చంపుతాము కదా

కోడిని తినడానికి చంపుతాము కదా/ తినడానికి చంపటము తప్పు కాదు అయితే ఆ చంపటము ఇంట్లో చేస్తే నేం ? గుళ్ళో చేస్తే నేం ?శాకాహారం ఉత్తమం ఎందుకు? మొక్కలకి ప్రాణం లేదా/ ఉంది కాని అవి బాధకి గురి కావు. నిజమా?ఏమో అల్లా ఆలోచిస్తే బతక లెము. జీవాలన్నీ చెట్లు తప్ప జీవపదార్ధాలని తినే బతుకుతాయి కాని నేను ప్రాణి గిల గిల కొట్టుకుంటుంటే చూడలేను బాబు అందుకే సూపర్ మార్కెట్ లో చిచెన్ కొంటాను! కొందరు ఇంట్లో చంపుతారు .Yఎల చమ్పుథరొ. బలి వెయ్యటం మరీ క్రురం!

Written by kavanasarma

July 16, 2013 at 4:56 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. Human rationality is bounded. One cannot pursue his thoughts beyond a certain point. Logics help us to have a more structured thinking process up to a point. Decision making is a different ball game. Decisions affect future and uncertain future results make us to review and reevaluate our previous decisions. Animal sacrifice in a temple might affect some sensibilities which we cultivated. Ahimsa parmo dharma – is only a sectarian prescription and not a law or dharma applicable for all. A hang-man in a jail is no different from a judge who awarded capital punishment and both need not have any thought about himsa. .

    V V S Sarma

    July 16, 2013 at 10:46 am


Comments are closed.