Enjoyed reading the part of biography of Sri Y V Rao.
శ్రీ వై వి రావు గారి తమ్ముడి గారి కుమార రత్నం శ్రీ వై వి సుబ్బా రావు గారు, ఏ,ఎం. ఐ,ఈ చేస్తూ అలనాటి మద్రాసు లో సినిమా లో తన కు చాన్స్ లేదని , తిరుపతి యూనవర్సిటీ యింజినీర్ గా సెటిల్ అయ్యారు. ఆయన మా లెక్కల టీచర్ మహాలక్ష్మి గారి భర్త, మా పొరుగు లోనే ఉండే వారు. ధర్మేంద్ర , హర్నాద్ ల కంటె ఎంతో అందం గా వొడ్డూ పొడుగు తో దబ్బ పండు ఛాయతోవుండేవారు. వై వి రావు గారి పోలికలతో ఆయన కంటే ఎత్తుగా ఎన్నో రెట్ట్లు బాగుండేవారు. The family is settled in Chennai.

mohan
May 16, 2016 at 2:23 pm