Kavana Sarma Kaburlu

All Rights Reserved

science nadachina bata

with one comment

సైన్సు వ్యాసాలు నేను వ్రాయటము మొదలు పెట్టి నది 1973. అంతకముందు సైంటిస్ట్ ల మీద వ్యంగ్య కథలు (Brain drain) వ్రాయటము1969 లో అచ్చవటం 1970 లో మొదలయ్యాయి . తరవాత రెండూ కొనసాగించాను ఇప్పటివరకు సైన్సు నడచిన బాట 2002 నుంచి 2003 వరకు ధారావాహికముగా రచన మాస పత్రికలో ప్రచురింపబడింది . తర్వాత 2007 లో అది పుస్తకము రూపం లో అదే పత్రిక (వాహిని బుక్ ట్రస్ట్ పేరిట) అచ్చు వేసింది. దానిమీద ఒక్క నిశాపతి , ఎలేక్ట్రోన్ లు వ్రాసిన సమీక్షలు తప్ప నేను చూడ లేదు
ఇన్నాళ్ళకి నాగసూరి వేణుగోపాల్ చూసి బావుంది అని ఆంధ్ర జ్యోతి 20-4-20`12 దిన పత్రిక 4 వ పుట లో వ్రాస్తే నాకు హఠాత్తుగా సైన్సు రచయిత గా
గుర్తింపు వస్తుంది అని ఆశించటం లేదు గాని ఆయన ఒక మంచి మాట వ్రాసినందుకు ఆనందం వేసింది . ఒక రచనకి పది సంవత్సరాల నిరీక్షణ తరవాత ఓ చిన్న ప్రశంస
ఈ మధ్య ఏళ్ళ ప్రగడ వారి గురించి కాట్టన్ గారి గురించి కూడా వ్రాసాను. అందులో క్లిష్టమైన సైన్సు విషయాలు ఉన్నాయి
ఇవి కాక ఇప్పటికి ఒక పాతిక సైన్సు వ్యాసాలు , ఒక అర dozen సరదా సైన్సు వ్యాసాలు వ్రాసాను
This article of sri nagasuri is ashot in my arm. With this support I may write some more
I thank nisapathi , electron and nagasuri gaarlu

Advertisements

Written by kavanasarma

April 21, 2012 at 12:15 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. Justice Markandeya Katju says, “Only modern science can solve the many problems that India’s masses face”, in his article:http://www.thehindu.com/opinion/lead/article2790916.ece?homepage=true

    What is modern? What is science? What are problems of India’s masses that can and cannot be solved with science? Do you plan to talk about this or only some science problems, per se?

    V V S Sarma

    April 23, 2012 at 11:26 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: