Aryabhata ‘s time
This what Arya Bhata said about the time of his own birth షష్ట్య బ్దానాం షడ్భిర్యదా వ్యతీ తాస్త్ర యశ్చ యుగపాదాః త్రయో ధికా వింశతి రబ్దాన్త దేహ మమ జన్మనో* తీతాః
అర్ధం :యుగ పాదం నుంచి 6 చేత గుణించ బడిన 60 సంవత్సరాలు గడిచేసరికి నా దేహం జన్మించి 23 సంవత్సరాలు గడిచాయి
యుగ పాదం అంటే కలియుగ ప్రథమ పాదంగా అర్థం చెప్తే ఆర్య భటుడి జన్మ సంవత్సరం
-3102 +360-23 =-2765 =2765 BCE
ఆర్య భటుడు ఇంత ప్రాచినుడు అవటానికి వీలు లేదు ఎందుకంటే వేదాలే ఆతరవాతవి అనే తప్పుడు ఊహ ఆధారంగా షడ్భిహి అనే తృతియా విభక్తి మాట తీసేసి షష్టిహి అనే ప్రధమావిభక్తి మాట ప్రక్షిప్తం చేయబడింది అప్పుడు, అర్థం ఈ విధం గా మారింది
"60 సంవత్సరాలలో 60 అతీతం అయ్యాయి " కాని మన చరిత్ర కారులు దానికి 3600
అనే లేని అర్ధం చెప్పి అతనిజన్మ సంవత్సరం
– 3102 +3600-23 = 475 = 475 CE
అని నిర్ధారించారు ప్రభువులు . అదే మనం ఇప్పటికి కళ్ళకి అడ్డుకుని స్వీకరిస్తున్నాము
Leave a Reply