Kavana Sarma Kaburlu

All Rights Reserved

4 th State Thuriyam

leave a comment »

సుషుప్తి లో విషయము ఏది లేదన్న జ్ఞానం ఉంటుంది . తురీయములో అది కూడా ఉండదు .సుషుప్తి లో అవిద్యా వృత్తి ఉంటుంది ." తురీయమునందు ఏ వృత్తి యు ఉండదని ఎరుకగలవారు చెప్పుదురు " శివరామ శాస్త్రి గారు ఎరుకగల వారు చెప్పుదురు అని అనటం గమనించదగినది . అంటే తురీయం తప్ప మిగిలినవి మన అనుభవము లోకి వస్తాయి .ఇది సాధకునికి మాత్రమే అనుభవము లోనికి వస్తుంది . నా అనుభవం లో అది లేదు కనక నేను నమ్మను అనేది ఒక అభిప్రాయం. . అనుభవించిన వారి వాక్యం ఆప్త వాక్య ప్రమాణం గా స్వీ కరించటం మరో పద్ధతి . "ఈ అవస్థ సంపూర్ణ ఆనంద దాయకం , అశోకం అభయం . ఈ అవస్థలో ‘జీవత్వం’ పూర్తి గా తుడిచివేయబడుతుంది .అప్పుడు అక్కడ ఆత్మజ్యోతియే వెలుగుతూ ఉంటుంది అని ఎరుక గల వారు చెప్పుదురు" అంటారు శివ రామ శాస్త్రి గారు. తనకి ఎరుక కలదు అని చెప్పక పోవటం గమనార్హం .

Advertisements

Written by kavanasarma

June 23, 2016 at 1:25 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: