Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

kalady

నేను మా అమ్మాయి శారద శంకరాచార్యుల వారి జన్మస్థలమైన కాలడి {కాలు అడి )కి వెళ్ళాము పూర్ణా నది(పెరియార్ ) ని శాఆఆఅన్కరులు ముసలిడైన తన తల్లి వైపు మళ్ళించమని శ్రీ కృష్ణుని కోరగా ఆ నది ని ఆయన కాలి అడుగులననుసరించి ప్రవహించేలా చేయటము వలన ఆ పేరు వచ్చినదట అక్కడ నాకు ఒక డచ్ భర్తా అతని వెస్ట్ ఇండియన్ భార్యా పరిచయమయ్యారు. వాళ్ళు హిందువులమని చెప్పారు వారికి నాకు తెలిసిన అద్వైత తత్వం బోధించాను
ట్రైన్ లో ఉండగా ఎవరో మహాత్ములు నా క్రెడిట్ కార్డు సంఖ్యలు వాడి ఇంటర్నెట్ కొనుగోళ్ళు చేస్తున్నారని నా BANK నన్ను అప్రమత్తం చేసింది ఆ గొడవలో పడి మనశ్శాంతి పోగుట్టుకున్నాను
అది తప్ప యాత్ర చాలా బాగా జరిగింది

Written by kavanasarma

November 15, 2012 at 11:01 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. I had occasion to visit Kaladi. Apart from the Krishna temple, Sankar Mutt and the Ramakrishna Mutt, the whole town looked to be Christian and Muslim.

    V V S Sarma

    November 15, 2012 at 11:20 am


Comments are closed.

%d bloggers like this: