Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

24 November, 2014 06:56

వ్యాసుడు భాగవతం లో వైవస్వతుడు ఒక ద్రవిడ రాజని అతనికే సత్య వ్రతుడనే పేరుంది అని వ్రాశాడు నేను చినుకు లో వ్రాసిన వసిష్ట రాముడు అనే రచనలోను ఆ తరవాత వ్రాసిన రామ కాండం ( రచన) అనే పుస్తకం లోను ఒక ప్రతిపాదన చేసాను
అది వైవస్వతుడు , వసిష్ట ఋషి, గోదావరి తీరాన్న ఉండేవారని అక్కడ నౌకా నిర్మాణ నిపుణులు ఉండేవారని
వ్యాసుడే మళ్లి ఆ నౌకకి ఒక కొమ్ము కల చేప (dolphin) దారిచుపుతూ ముందు వెళ్లిందని వ్రాశాడు
23-112014 ఆదివారం అనుబంధం ( ఆంద్ర జ్యోతి) లో కోరంగి లో నౌకా నిర్మాణం గురించి వచ్చిన వ్యాసం , అంతర్వేది స్థల పురాణం నా ప్రతిపాదనకి బలం చేకూరుస్తున్నాయని నమ్ముతున్నాను . నా ఇతర ఆధారాలు నా పుస్తకం లో ఇచ్చాను మనకి నచ్చనప్పుడు data ని reject చేయ్యటాన్ని సైన్స్ ఒప్పదు వాటిని సమాధాన పెట్టె ప్రతి పాదన చెయ్యాలంటుంది
క వ న శర్మ

Written by kavanasarma

November 24, 2014 at 6:56 am

Posted in Uncategorized

%d bloggers like this: