Kavana Sarma Kaburlu

All Rights Reserved

Papikondalu .. paapidi kondalu

29 అక్టోబర్ న నేను నా భార్య ఆమెకి 70 సంవత్సరాలు నిండిన సందర్భములో పాపికొండల మధ్య గా లాంచి లో వెళ్ళాము. ఆరోజు పొర్ణమి కాటన్ జీవిత చరిత్ర అనువదించి ఉండటము చేత ఆ యాత్ర మరింత ఆనందాన్నిఇచ్చింది .రాజమహేంద్ర వరం వద్ద 5 కి. మీ. ఉన్న గోదావరి ఎగువన పాపి కొండల మధ్య 0.5 కి. మీ ఇరుకులో ప్రవహిన్చాతము చాలా అబ్బుర పరిచింది.అది అమ్మాయి తల కట్టు లో పాపిడి లాగా ఉండటము చేత మొదట్లో పాపిడి కొంకొండలు గా వ్యవహరిమ్ప బడుతూ ఉండేదిట . చిన్న పడవలో ఎక్కువ జనాన్ని ఎక్కించుకున్న పడవలు అక్కడ ప్రమాదాలకి గురి అవుతూ వచ్చి వాటికి పాపి కొండలు అన్న పేరు స్థిరపడింది అంటారు.
వెళ్లి రావటానికి మనిషికి 650 పుచ్చుకున్నారు. ఫలాహారం, భోజనం సాయంత్రం పకోడీలు వారే పెట్టారు.అ లాంచి తో ఒక కుర్రాడు తన పేరు అత్తిలి సత్తి బాబు అని చెప్పుకున్న వాడు అన్నివిధాల అనుకరణ నాట్యం చేసి కాక చేయించాడు. నా జీవితము లో మొదటి సారి నాట్యం చేసాను మా ఆవిడా కూడా చేసింది

Written by kavanasarma

November 2, 2012 at 1:59 pm

Posted in Uncategorized

2 Responses

Subscribe to comments with RSS.

  1. వేడి,వేడి పకోడీలతో లాంచి యాత్ర,
    పత్నీ సమేత అరంగేట్రం, కాటన్ దొర గుర్తులు
    అన్నివిధాల సంతోషంగా గడిచిన
    సహచరి ఆరున్నొక్క దశకానికి
    మరపురాని స్వాగతం. శుభాకాంక్షలు

    C V R Mohan

    November 3, 2012 at 7:05 am

  2. thanks sarma

    kavanasarma

    November 3, 2012 at 7:08 am


Comments are closed.