Kavana Sarma Kaburlu

All Rights Reserved

afrikan literature

with 2 comments

ఇథియోపియా వచ్చాక ఆఫ్రికా సాహిత్యం చదివే అవకాసం లభించింది పూర్వము ఇప్పుడు కూడా కెన్యా సుడాను సెనెగల్ నైజీరియా దేశాల సహితం తో పరిచయం కలిగింది
ఇప్పుడు సెనెగల్ పుస్తకము చదువుతున్నాను రచయిత ఆఫ్రికా యొక్క సంస్కృతి పట్ల గదానురాగము కలవాడు అతను తథా చెప్పిన కథలు అని వ్రాస్తాడు. అందులో వ్యంగ్యము దొంగ సన్యాసుల మీద విసుర్లు ఉంటాయి . వాళ్లమతము మహ్మదీయ మతం . శుభోదయం కథలో లాగ దొంగ సన్యాసులు భక్తుల ఇళ్ళల్లో విందులు కుదవతము కథ ఒకటి. వాటిని పరిచయము చెయ్యాలను కుంటున్నాను టైము దొరకాలి క్లాసులతో ఉపిరి తిరగటము లేదు

Advertisements

Written by kavanasarma

December 24, 2010 at 10:55 am

Posted in Uncategorized

2 Responses

Subscribe to comments with RSS.

  1. I think it is a wonderful activity you are
    engaged in. Reading literature gives an idea
    of the similarity of human thought any where
    and responses to situations may be strikingly
    similar of course partly conditioned by culture
    at times

    V. V. S. Sarma

    December 24, 2010 at 12:21 pm

    • thanks sir you are regular reader of my blog perhaps the only one arogyamu gaa unnaara?

      kavanasarma

      December 25, 2010 at 2:50 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: