Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

charcha meeting on 14-03-2015

నిన్న జరిగిన చర్చ సభలో తల్లా వఝ్ఝల పతంజలి శాస్త్రి రచించిన దేవర కోటేశు ని శ్రీ శ్రీరామా మూర్తి చేసారు చర్చలో పాల్గొన్న రాజేశ్ , కవన శర్మ, రజనీకాంత్ అనంత సురేశ్ ,శ్రీ కాంత్ శ్రీరామమూర్తి భూపతి లు అందరు వర్ణనలు పద చిత్రాలు అద్భుతం అన్నారు ఒక సామాన్య వ్యక్తికి దైవత్వం ఆపాదిన్చబడే క్రమం, భక్తి ఏర్పడే క్రమం జాతక కథ పెరిగేక్రమం చాలా బాగా చిత్రితమైంది అన్నారు అడవి అంతరించి వర్షాలు తగ్గిన క్రమం కుడా తెలుస్తోంది అనుకున్నారు కొందరు కీర్తిని కొందరు సంపాదనని పెంచుకోవటం మామూలే ! జ్ఞాపకాలలో ఇటివలి బాబాలని ఫలితాలకోసం ఆశ్రయించటం ,పాత బాబాలు మరింత దైవత్వం కలవారుగా నమ్మటం కూడా మామూలే ఈ రచన లో అర్థం కాని రెండు విషయాలు
1 ముగా పిల్ల దేనికి ప్రతిక?వర్షాలు పడటం కోసం మూగగా ఎదురుచూసే జనానిక / పర్యవరనానికా? అన్న దాని పై చర్చ జరిగినా ఆ ప్రతిపాదనలు నిలవలేదు
2 ఆ పల్లెకి తురక పాలెం అన్న పేరు ఎలా వచ్చింది ?ఒక్క తురక పాత్ర లేదు కథలో
క వ న శర్మ

Written by kavanasarma

March 16, 2015 at 4:24 am

Posted in Uncategorized

%d bloggers like this: