Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

St Anthony’s elementary school experiences 1

మా పెద్ద నాన్న గారి కొడుకులు ముగ్గురు అక్కడే చదివారు . అది నాకు వరం. వాళ్ళు మంచి విద్యార్థులు గా పేరు పొందారు అది నాకు శాపం కుడా నేను మంచి విద్యార్థిని అవాల్సి వచ్చింది ఇంట్లో అందరు బడికి వెళ్ళుతుంటే నేను ఒక్కడిని ఇంట్లో ఉండే వాడిని . నేను స్కూల్ కి వెళ్తానని పేచి పెడుతుంటే మా నాన్న గారు మా రాముడన్నయ్య ( పెద్ద నాన్న గారి మూడో కొడుకుని నన్ను తీసుకు వెళ్లి వాడి బళ్లోనే చేర్చామన్నారు . మా అన్నయ్య స్కూల్ లో మాష్టారు పెట్టే పరీక్ష కి ట్రైనింగ్ ఇచ్చి తీసుకు వెళ్ళాను. కాని పరీక్షలో ఒక ప్రశ్న కి సమాధానం చెప్పలేదు మా అన్నయ్యకి అవమానం ఐపోయింది వాడికి అక్కడ చాలా వాడు అన్న పేరు ఉంది ఇంటికి వచ్చాక నన్ను ఒక్కటి వేసాడు. కాని వాడికున్న మంచి పేరు వల్ల నన్ను చేర్చుకున్నారు

Written by kavanasarma

January 11, 2013 at 3:00 pm

Posted in Uncategorized

%d bloggers like this: