Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

MRS AVN COLLEGE

ఇవాళ శాయి కుమార్ నిర్వహుస్తున్న ప్రదర్శన లో కొండవలస పాల్గొంటూ తనకి హా చంద్ర కళా అని అనే అలవాటు ఎలా వచ్చిందో చెప్పాడు తను ఏ .వి .యన్ కాలేజీ లో చదివేతస్ప్పుడు చంద్రకళ తన సీనియర్ అని , ఆమె కృష్ణ కేఫ్ వారి అమ్మాయి అని చెప్పాడు
నేను అక్కడే చదివాను 1954 నుంచి 1956 వరకు. నా SSLC, INTERMEDIATE పరీక్షలు అక్కడే వ్రాసాను. పరీక్షల్లో మధ్యాహ్నపు భోజనం కృష్ణ కేఫ్ లో తినే వాడి ని. అప్పుడు చంద్రకళ ఏ 5 సంవత్సరాల పిల్లో
ఆ కళాశాల లో Sir CV RAMAN SIR VEPA RAMESAM Sri SRISRI శ్రీ SV RRANGARAO భాహుశః ఆరుద్ర ఖచ్చితంగా రాచకొండ చదివారు బుచ్చిబాబు ఇంగ్లీష్ మాస్టారు గా పనిచేసారు అటువంట్ కళాశాల లో నాకు పూర్వ విద్యార్ధి గా సన్మానం జరగటానికి ఏమి తపము చేసితినో !

Written by kavanasarma

June 29, 2014 at 12:09 pm

Posted in Uncategorized

%d bloggers like this: