Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

charcha 2013

ఫిబ్రవరి 14 న జరిగిన చర్చ మీటింగ్ లో అన్స్రి రాజేష్ మంచి అనువాద కథలను ఎన్నుకున్నారు చర్చ బాగా జరిగింది ఆ చర్చలో మొదటి సారిగా చదలవాడ ఉమా గారు మాట్లాడారు చాలా సూటిగా మాట్లాడారు ఒక అనువాదకురాలూ సువర్ణ గారు ర్రావటం మాకు ఉత్సాహము ను ఇచ్చింది
నాకు ప్రత్యేకంగా అనంత సురేష్ శ్రీరామ్ జ్యోతి శ్రీకాంత్ గార్లు చక్కగా విశ్లేషిస్తూ మాట్లాడటం నచ్చింది
తెలుగు కథని పట్టించుకునే కొత్త తరం ఉంటుందన్న ఆశ అంకురం ఐంది

Written by kavanasarma

February 20, 2015 at 6:28 am

Posted in Uncategorized

%d bloggers like this: