Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

trivikrama srinivas

నిన్న ( 02-04-2017 ) అ ఆ చూసాను. యద్దనపూడి ఇతర చిత్రాల్లా ఇది లేదు. ప్రతి చోట వాడిన ప్రతి మాట గిలిగింతలు పెట్టేలా ఉంది నేను ‘పెద్దమనుషులు ‘ సంనభాషణలకు డి వి. నరస రాజు కి , ‘బంగారు పాప ‘ సంభాషణలకు పాలగుమ్మికి , ‘మిస్సమ్మ’ సంభాషణలకి చక్రపాణికి , ‘మాయా బజార్ ‘ సంభాషణలకు పింగళికి వీర అభిమానిని. ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాసు విపరీతంగా నచ్చు తున్నాడు

Written by kavanasarma

April 2, 2017 at 11:48 pm

Posted in Uncategorized

%d bloggers like this: