Kavana Sarma Kaburlu

All Rights Reserved

A different understanding of our ancient history

leave a comment »

జనమేజయుడి తరవాత బృహద్రథుడి వంశస్తులు 1030 సంవత్సరాలు పాలించారు ఈఈ బృహత్ రథుదు జరాసంధుడి తండ్రి .కంసుడి భార్యలకి తాత . యదు వంశియులలో ఉగ్రసేనుడి కూతురు కి చెందిన బలరామ కృష్ణులూ వారి అనుయాయులకి , కొడుకు (కంసుడు) అనుయాయులకి
మధ్య అధికారం కోసం యుద్ధాలు జరిగాయి ముసలం కారణం గా బలరామ కృష్ణులు వారి సంతతి తో సహా నశించి పోయారు . మిగిలిన వాడు సాంబుడి కొడుకు ..ఇత ను పరీక్షిత్తు తరానికి చెందినా వాడు . ద్వారక, ఇంద్రప్రస్థ రాజ్యాలు పతన మయ్యాక మగధ ని పరిపాలించిన బార్హత్ రథులుబలవంతులై రాజ్యం ఏలినట్టు కనిపిస్తుంది
కృష్ణుడి మేనత్త పేరు శ్రుత కీర్తి . శత్రుఘ్నుడి భార్య శ్రుతకీర్తి ఈమె బృహత్ రథుడి మనవరాలు
మనం ఋషి వంశాలని జాగ్రత్తగా పరిశీలిస్తే (విశ్వామిత్రుడు దుష్యంతుడి మావ, రాముడి గురువు లాంటివి ) ఇక్ష్వాకులు పురు వంశీయులు ఒకే కాలం వారిగా అర్థం చెసుకొవచ్చు.నమ్మినవాళ్ళు నా మన ప్రాచిన చరిత్ర ఒక కొత్త చూపు ( వాహిని బుక్ ట్రస్ట్ ప్రచురణ) చూడవచ్చు .ఇది ఇష్టం లేని వాళ్ళు వ్యాసులు చాలామంది ఉన్నారని మన్వం తరానికో రాముడున్నాడని నమ్మ వచ్చు . .

Advertisements

Written by kavanasarma

February 19, 2016 at 3:51 pm

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: