Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

vempalli sharif kathalu

నోవంబార్ 9 వ తేది శనివారం బెంగలూరు చర్చా వేదిక లో వేంపల్లి షరీఫ్ కథలు 1 పరదా 2జుమ్మా 3. ఆకుపచ్చ ముగ్గు చర్చించాము
రహనుద్దిన్ గారు చర్చని నిర్వహించారు దాము బాలజి. (మనసు)రాయుడు, సి. వి అర్ . మోహన్ దంపతులు కుందుర్తి రజనీకాంత్ , రాజగోపాల్ దేవభుక్తుని రాజేష్, మామిడిల కృష్ణ కుమార్ , కందుల విజయలక్ష్మి, కవన శర్మ , ఎస్. వి శ్రీనివాస్ (NTR రాజకీయ రంగ ప్రవేశం గురించి ఈయనపుస్థకమ్ వ్రాసారు . కొత్తగా చర్చ గుంపు లో చేరారు) ఈ చర్చలో పాల్గొన్నారు
దీనిపై కవన శర్మ స్పందించిన తీరు ఇక్కడ పొందు పరచటమైనది
ముందరగా మూదు కథల వస్తువు పైన :
మనిషికి గ్గుంపు స్వభావం ఉన్తున్ది. తను ఒక గుంపుకు చెందటము వలన భద్రతా భావం పొన్దుథాదు. ఆ గుంపు పండగలని కట్టుబాట్లని పాటిస్తాడు పల్లెనుంచి పట్నం వలస వెళ్ళిన మహ్మదీయుల కుతుమ్బానొఇకి చెందినా కథ . పల్లెటూరు లో ఉన్నప్పుడు తరతరాలుగా పాటించని పరదా విధానం పట్నం లో పాటించాల్సి రావటం దానిపై పాత తరపు ముసలి ఆమె తిరుగు బాటు ఈకథ . అమెరికా వెళ్ళినభారతీయ స్త్రీలు జీన్స్ వేసుకుని బొట్టుపెట్టుకోక భద్రత అనుభవిస్తున్నట్టు తలపోయటం శర్మ కి తెలుసు తెలియని సమూహాల మధ్య తాము తం సమూహాల్లొ పాటించే కట్టలు బొట్లు పరదాలు పాటించక పోవటము సాధారణమే
అంటే ఈ కథ మహ్మదీయుల గురించె ఐన ఇది అన్నిసమూహాలకి వర్తించే కథే అని శర్మ అభిప్రాయం
2, భగవంతుడు దుష్టులను సిక్షించాతము శిష్టులను రాఖిన్చాతము చేస్తాడని అన్ని మతస్థులు నమ్ముథారు. దైవం తన సృష్టి విషయములో ఆపని చేసినా చెయ్యక పోయినా మనుష్యులు సృష్టించిన గుళ్ళు చర్చిలు మస్జిదులు రక్షించే బాధ్యత మనుషులకే వదిలి పెట్టిన దాఖలాలు బోలెడు . సోమనాథ్, బాబ్రి మస్జిద్ క్రుసేడ్సులో జరిగిన విద్వంసాలు ఎన్నో . ప్రమాదాలు జరిగిన తరవాత కొద్ది కాలం జాగ్రత్త వహించాతము ఆ పై అలసత్వం మాములె. అందుచేత ఈ కథా వస్తువు కూడా సార్వర్తిక మైనదే
3 ఆఆకుపచ్చముగ్గు కథలో చెప్పిన విషయం కూడా అందరికి వర్తిన్చేదే
మనం పుట్టిన రోజుకి కేక్ కొయ్యటం దీపం వెలిగించి హారతి ఇవ్వటం బదులు కొవ్వత్తి ఆర్పటం పర సమూహాలకి చెందిన సరదాల పట్ల ఆకర్షణే కారనమ్.
జూలియన్ క్యాలెండరు లో జనవరి ఒకటవ తారుకు కొత్త సమ్వత్సరము. అది మనకి పరయిది. పైగా 16 వ శతాబ్దములో గ్రెగరిఅన్ క్యాలెండరు అమలులోకివచ్చక ఒక్తోబార్ 15 ని 5 గా మార్చటం జరిగిన్ది. . ఆ తేదికి ఏ విధమైన విశిస్టత లేదు ఐన ఆనాడు తిరుపతి కొండ ఎక్కే వారిని నడిపించేది సరదా మాత్రమే మతం కాదు .సలీం వ్రాసిన దీపావళి కథ ఇటువంటి సరదా కి సంబంధించినదే సరదాలు మతాతీతమైనవి
షరీఫ్ కడప మందాలికాని సంభాశానల్లోవడి రచయితగా వ్రాసిన వాక్యాల్లో సాధారణ భాష వాదదు. అది మెచ్చుకోదగ్గ విశయమ్. కాలి పట్నం తప్పకునడా మెచ్చుకుంటారు రచనకి చదివించే గుణం ఉంది
శర్మకి గుంటూరు నుంచి శ్రీకాకుళం దాక ఉన్న అమహ్మదీయ కుటుంబాలతో పరిచయం ఉంది ఈఈ ప్రాంతాలలో ఒక మతం వారు మరొకరి ఆచార వ్యవహారాలూ పాటించటం . ఉరుసులు, శ్రీరామ నవమిలు కలిసి జరుపుకోవటం తాయత్తులు విబూధిలు సామాన్యమ్. పిల్లాలు భాతకతానికి మరో మతపు పేర్లు పెట్టటము సాధారణమే
రచయిత ధోరణి ఆత్మ విమర్శా? ఆత్మ సమర్ధన అని చర్చకి వచ్చింది
ఈ రచయిత మిత వాది గా అందరు భావించారు అతనికి అతని సమూహం పై సానుభూతి ప్రేమ వాటితో కూడిన విమర్శా ఉన్నాయి మితవాదుల గొంతుకని మీడియా పట్టించుకోడు అంటూ ఒక సారి జావీద్ అక్తర్ అన్నాడు
అది నిజం అనిపిస్తుంది

Written by kavanasarma

November 10, 2013 at 3:52 am

Posted in Uncategorized

%d bloggers like this: