Kavana Sarma Kaburlu

All Rights Reserved

mullapudi maranam

with one comment

నిన్న రాత్రి ముళ్ళపూడి వెంకట రమణ గారు మరణించారని తెలిసి విచారము తో వ్రాస్తున్న కబుర్లు ఆయనతో నేను చాలాసార్లు " నాకు మీ మిది భక్తి ఎకలవ్యుడుకి ద్రోణాచార్యుల మీద భక్తి కంటే ఒక బొటకన వేలుడు ఎక్కువ అతనికి ఒకటుతుంటే నాకు రెండు ఉన్నాయి అనే వాడిని
ఆయన హాస్య రచయితలకి దీప ధారి అంటే మార్గ దర్శి .ఆయన శిష్యుల లో మొదటి వాడిని నేనే నేమో తరవాత లేళ్లపల్లి శ్రీపాద వెంకట చలం మోపిదేవి దుర్గాప్రసాద్ , వెల్చేరు చంద్ర శేఖర రావు ,
ఏమ్బియాస్ ప్రసాద్ … శిష్యులు ఇంకా ఉన్నారు కానీ అది వాళ్ళే చెప్తే బావుంటుంది ముళ్ళపూడి గారు నాకిచ్చిన కితాబు ఈ కబుర్ల లోనే పెట్టాను
ఆంధ్ర సచిత్ర వార పత్రికని ఆయన రాతల కోసం చదివేవాడిని జ్యోతి మాస పత్రికని ఆయన బాపు తో కలిసి నిలబెట్టారు
ఆయన మీద కథకులు కథన రీతులు అన్న పుస్తకములో నేను వ్యాసం వ్రాసినందుకు ఆయన్ని అగ్రహారాలు అడగలేదు కాని అనుగ్రహం కోరాను తరవాత తను బాపు గారు తీసే రామాయణము లో ముసలి రాముడి పాత్ర ఇస్తానని వాగ్దానం చేసారు.
సెప్టెంబర్ లో ఆయనని కలిసినప్పుడు ఆయనకి ఆయన చేసిన వాగ్దానము మర్చిపోరులే అన్న ధీమాతో గుర్తు చెయ్యలేదు. ఆయన ఆ మాట చెల్లించుకోక కాలం చెల్ల గొట్టేసుకున్నారు
ఆయన తెలుగు వాళ్లకి ఇంకా ఎంతో వ్రయాల్సినవి బాకీ పడి ..పోయారు .అయ్యా ముళ్ళపూడి గారు మళ్లీ జన్మ మీకు ఉండకూడదని కోరుకుంటూ నే ఉంటె మాత్రం మళ్లీ తెలుగు తల్లి కడుపండి హాస్యాన్ని కంటుందని నా నమ్మకం.

Advertisements

Written by kavanasarma

February 24, 2011 at 3:35 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. ముళ్ళపూడి గారికి మీ ‘కవనపవనాల’ని రచన ‘సాయి’గారు బహుమతిగా నివేదించారు.
    ఆ పుస్తకం గమ్మత్తుగా నా దగ్గరకు చేరింది. మళ్లీ మళ్లీ చదువుకోనేడానికి వీలు పడింది.
    మోహన్


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: