Kavana Sarma Kaburlu

All Rights Reserved

my sister’s death

with one comment

నేను ఇండియా వచ్చిన 5 దినాలకి నా తోబుట్టువు చని పోవటం ఒక దురదృష్టకరమైన విషయం మా అక్క కనక సుందరి నా కంటే 2 సంవత్సరాలు పెద్దది ఇంటర్మీడియట్ (12&13 తరగతులు )లో నా సహాధ్యాయి. మా క్లాసులో జరిగిన ఒక గొడవలో మా రంవన మూర్తి మాష్టారు నన్ను ఒక్కడిని కేకలు వెస్త్ ( తెలివైన వాళ్ళు సరదా కార్య క్రమాలలో పాల్గొన రాదనేది ఆనాటి నమ్మకం )మా అక్క ఆయన మీద ప్రిన్సిపాల్ సుర్యప్రకాశం గారి వద్ద నేరారోపణ చేసింది నా తరఫున .
తరవాత Mathematical economics honours chadivi ఆంధ్రా ఉనివెర్సితి ఆడపిల్లల అందరి లోను మొదటి దానిగా ఉత్తీర్ణు రాలై ఈశ్వరి వారి పురస్కారం పొందింది
SSLC ని municipal girl’s High school లో చదివి మొదటి దానిగా పాస్ ఐంది
తరవాత్ అపెల్లి చేసుకుని చాలల రమణయ్య గారికి ఇల్లాలు ఐంది
ఆమెకు నాకు ఉన్న అనుబంధం నా గది అన్న కథలో మావయ్య గారి దౌర్జన్యం అన్న ఎపిసోడే లో ఉన్నాయి(మా కుటుంబం)
ఆమెకి ఇద్దరు కుమార్తెలు . మా బావగారు లేకుండా ఇల్లు కదల లేదు ఎప్పుడూ
ఆయన 80 ఏళ్ళ వయస్సులో ICU కి షికారు వెళ్లి వస్తుంటే బేజారై ముతైదువుగా పరలోకానికి జారుకుంది
జీవితమంతా చిన్నప్పుడు అమ్మ చాటున SSLC వరకు పెద్దక్క కామేశ్వరి చాటున తరవాత నా చాటున పెళ్ళయ్యాక నా చాటున ఉన్న మా అక్క మా పెళ్ళయ్యాక మా బావ గారి వేలు విడవకుండా ఉంది ఆయనే ముందర వేలు విడిచి పెడతాడేమో నని అధైర్యపడి తనే ఆలోటు తెలియని లోకాలకి తరలి వెళ్లి poyindi

Advertisements

Written by kavanasarma

February 25, 2012 at 12:35 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. I did not read your kaburlu for some time. NJR told me about
    the bereavement soon after your arrival from ethipoia. Lurking
    fear about one’s own ineveitable departure and sorrow at the
    departure of near and dear is part of human destiny. May her
    soul be elevated to higher worlds and ultimately merge in
    Paramatma.

    V V S Sarma

    March 13, 2012 at 4:35 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: