Kavana Sarma Kaburlu

All Rights Reserved

hindu matham

leave a comment »

హిందూ మతమనునది లేదు మనమై ఆచరించు ధర్మమున్నది సనాతన ధర్మము – వి. స .ఇది రాణి శివ సంకర ఆర్మ గారికి తెలియదని అనుకోలేను. కిందది నా అభిప్రాయం
"తనమతమేదో తనది మన మతమసలే పడదోయ్ "
సంస్కృతం లోని మతం ఇంగ్లిష్ లోని Religion వేరు
ప్రవక్తలు , గ్రంథాలు ఉన్న religions musa లోకి అంతకు పూర్వము నుంచి ఉన్నవి ఇమడవు . నా వివరణ

నేను వ్రాసిన రామ కాండం లో ఉ న్నది " ఇంతవరకు మనం హిందూ మతం అని వ్యవహరిస్తున్న దానికి మరో పదం వాడాల్సి ఉంటుంది .దాన్ని కొందరు సనాతన ధర్మం అంటారు. .ఇఇ నాడు మనం ఆచరిస్తున్న సాంప్రదాయాలు అన్ని సనాతనమైనవి కావు. ఒకే దేవుడు ఒకే ప్రవక్త ఒకే గ్రంథం ఉన్న మతాలకి లాగా మన’మతానికి ఆ విధమైన గౌరవం అవసరమనుకుని కొందరు ఆ ప్రయత్నాలు చేశారు కానీ మనలో చాలా మందిమి ఆ ప్రయత్నాల బయటే ఉంది పోతాము. నాకు ఇష్టమైనపేరు బహుళ తత్వ భారతీయ ( లేక జంబూ) మతం కానీ అది ఒక మతం కాదు . అదొక సంపూర్ణ విశ్వ సమితి

Advertisements

Written by kavanasarma

December 25, 2016 at 4:51 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: