Kavana Sarma Kaburlu

All Rights Reserved

sweet home by ranganayakamma

with one comment

స్వీట్ హోం , దద్దనాల రంగనాయకమ్మ రచనలు , రంగనాయకమ్మ రచనలు గా మార్పుచెందే దిశలో ముప్పాల రంగ నాయకమ్మ , వ్రాసిన నవల ప్రతి దశలోనూ ఆ దశకు చెందిన భావజాలాలని ఆమె రచనలు ప్రతిబింబిస్తాయి ఇది అందరి రాచ యితల రచనల్లోను గమనించవచ్చు అయితే ప్రతి దశ లోను రచయితలో జరుగుతున్న సంఘర్షణ కూడా రచనలో సూచనా ప్రాయం గా కనిపిస్తుంది ,ఆ మార్పు పురోగమనమా తిరోగమనమా అన్నది వేరే విషయం
యధా స్థితి కొనసాగింపు కోరే రచయితలని పాఠకులు పెద్దగా పట్టించుకోరు
రచయిత క్రమోన్మీలత అధ్యనం చేయటానికి స్వీట్ హోం మంచి పాఠ్య అంశం
ఇది ఉదాహరణ సహితంగా అక్టోబర్ 11 న జరుగిన చర్చ సమావేశం లో నేను చెప్పిన దాని సారాంశం

Advertisements

Written by kavanasarma

October 12, 2014 at 4:01 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. స్వీట్ హోం నుండి ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓసీతకథ (నిజానికి హట్ హోం) వరకూ సాగిన రంగనాయకమ్మ ప్రయాణం ఆసక్తి కరమైనది. తెలుగు పుస్తకాలు చెదివే ఆడపిల్లలకు మంచి గుణ పాఠాలు.

    V. V. S. Sarma

    October 12, 2014 at 9:15 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: