Kavana Sarma Kaburlu

All Rights Reserved

వృత్తికారుల మీద హాస్యం

ఫిబ్రవరి నెల చర్చ మీటింగ్ లో సినిమాల్లో వచ్చిన హాస్య పరిణామాల గురించి మాట్లాడుకున్నాము ఆ చర్చలో రజనికాంత్ అభిప్రాయం నా వేసింది . అది సినిమాల్లో ఏ వృత్తి చేసేవారైనా ఆ వృత్తి విషయం లో పనిమంతులు చూపించేవారు ఉదాహరణ కి వంగర అల్లు వేసిన శర్మ శాస్త్రి వేషాలు వేషాలు
వాళ్ళు ఉద్దండ పండితులే ! వృత్తి విద్య తెలిసిన వారే !హాస్యం వారికి ఉండవలసిన బుద్ధి లేక పోవటము
వలన ఉత్పన్నం ఐంది SVR మరుపు వకీల్ వేషం వేసిన అల్లు ఆయుర్వేదం డాక్టర్ వేషం వేసినా ఆ వృత్తులలో వారికి శక్తీ ఉన్నట్టే చూపించేవారు
ఇప్పుడు ఉపాధ్యాయులకు పాఠం చెప్పటం రాదు పోలీసులకు దొంగలని పట్టుకోడం రాదు అన్నట్టు చూపిస్తున్నారు దిని మకిడ పెద్ద వ్యాసం వ్రాయాల్సిన అవసరం ఉన్ది. రజనీకాంత్ గారిచేత వ్రాయించటం కానీ , వారితో నేను కలిసి వ్రాయటం కాని చెయ్యాలి

Written by kavanasarma

March 10, 2014 at 11:07 am

Posted in Uncategorized