Kavana Sarma Kaburlu

All Rights Reserved

ProF VVS Sarma’s comment

leave a comment »

ఆచార్య శర్మ గారు అన్నట్టు నేను సంప్రదాయాల ఛత్రం అని వాడకుండా సాంప్రదాయ భావజాలం అని వాడి ఉండాల్సింది. ఆ రోజు శ్రీమతి కామేశ్వరి గారు తన ఉపన్యసములో బుచ్చి బాబుని ఒక చట్రములో పెట్టి చూపించారని భాహుశః అనిపించి ఉంటుంది అల్లాగే ఎవరైనా వామ పక్ష భావ జాల సంకెళ్ళలో బంధించి మాట్లాడినా నాకు నచ్చదు . అటువంటి ఉపన్యాసం విన్నప్పుడు బహుశః సంకెళ్ళు అన్న మాట నా కీ బోర్డు నుంచి స్వచ్చందముగా దొర్లుతుంది అనుకుంటాను. వల్లూరి వారికి కృతజ్ఞతల తో కవన శర్మ

Advertisements

Written by kavanasarma

June 21, 2011 at 2:48 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: