Kavana Sarma Kaburlu

All Rights Reserved

gap in writing of ramayana

మిత్రులకి క్షమాపణలు రామాయణ కాండాలు ఆగిపోయాయి
ఆగస్టు 7 వ తేదీనాడు Indian Institute of Science Bangalore లో మూడు సంస్థలు కలిసి ఒక సాహిత్య సమావేశం నిర్వహించాయి
ఆ మూడింటి తోను నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి
మొదటిది తెలుగు సాంస్కృతిక సమితి ఇది భారతీయ విజ్ఞాన సంస్థ లో 1866-67 విద్యా సంవత్సరములో ప్రారంభిపబడినది.
రెండవది రాచకొండ రచనా పురస్కార సమితి ఇది గత పన్నెండు సంవత్సరాలుగా రచయతలని గౌరవిస్తోంది
౩ వ ది చర్చ ఈసంస్థ సాహిత్యాన్ని ౫ సంవత్సరాలుగా చర్చిస్తోంది
ఆసమావేసం నిర్వహించాతములో నిమగ్నమై పోవటము వల్ల ఆలస్యము ఐంది మళ్లీ త్వరలో వ్రాయటము మొదలు పెడతాను
కవన శర్మ

Written by kavanasarma

August 9, 2010 at 9:04 am

Posted in Uncategorized