manchi kathakulu
అన్ని కథలు చదవతాన్ సాధ్యం కాదు మనం చదివిన కథలలో మనం కొన్ని మంచివి గా భావస్తాము అందుచేత ఇవే మంచి కథలు అని ఎవరైనా కొన్నింటి గురించి అంటే అది వారి అహం భావానికి నిదర్శనం వారు అనాల్సిన మాట ఇవి మంచి కథలు అంతే కాని ఇవే కాడు ఒక రచయిత వ్రాసిన కోన్ని కథలు చదివి అవి నచ్చక పోతే ఆఅ రచయిత అసలు మంచి కథలే వ్రాయలేదనటం కూడా తప్పే మనం చదివిన దాంట్లో మంచివి అని మనకి అనిపించినవి లేవు అని మాత్రమే అనాలి
ఆ రచయితే వేస్ట్ అనటం మల్లి అహంభావమే
కొందరు ఆకతలు కులాసా గా చదివేవి మ్మాత్రమే అవి పట్టించుకోదగ్గవి కావు అంటూ ఉన్టారు . మనసు కులాసాగా ఉంచుకోవ టం ముఖ్యం కాదా
మీ మానసిక ఆరోగ్యానికి తోడ్పడే రచయిత కి మీరు గౌరవము ఇవ్వరా
విమర్శకులు హాస్యాన్ని ఎందుకు పట్టించుకోరు సభల్లో?చదివి చాటుగా ఆనందిం చే వారు బహిరంగంగా మేచ్చుకూరేమీ?
నాకు భరాగో ముళ్ళపూడి పొత్తూరి , సోమరాజు నరస రాజు ఇటువంటి హాస్య రచయితలు అంటే ఇష్టం
వారికి లభించాల్సిన ప్రఖ్యాతి లభించలేదు అనిపిస్తుంది
నాకు నచ్చిన, నేను మెచ్చిన తెలుగు హాస్య రచయిత లలో కవన శర్మ గారు ప్రధములు.
ఆయన రచనలు వార పత్రికలలో వచ్చే రోజుల్లో ముందు చదివేదానికి నేను,
మా నాన్నగారితో పోటీ పడేవాడిని, ఎందుకంటే ఆయనకు కూడా వారి రచనలంటే ఇష్టం.
Mohan
July 21, 2014 at 4:13 am
grateful
kavanasarma
July 21, 2014 at 2:48 pm