About myself
నేను మసిలే గుంపుల్లో జనాలు మెచ్చిన నా రచన బ్రెయిన్ డ్రెయిన్
నేను మసిలే జనాల్లో
ఒక గుంపుకి నచ్చని నా రచన రామ కాండం
All Rights Reserved
నేను మసిలే గుంపుల్లో జనాలు మెచ్చిన నా రచన బ్రెయిన్ డ్రెయిన్
నేను మసిలే జనాల్లో
ఒక గుంపుకి నచ్చని నా రచన రామ కాండం
Written by kavanasarma
January 26, 2016 at 11:48 am
Posted in Uncategorized
Subscribe to comments with RSS.
Comments are closed.
బ్రెయిన్ డ్రెయిన్ – వృత్తి రీత్యా మీరు సంచరించిన విశ్వవిద్యాలయాలలోని పరిమిత ప్రపంచం – పరిశోధనలు, ఆచార్యులు, విద్యార్థులు, హజ్ యాత్ర వంటి అమెరికా ప్రవాసం, వాసం, — వీటితో కొంతైనా పరిచయం ఉన్నవారికి నచ్చే సునిశితమైన వ్యంగ్య రచన – ఈ గుంపులకు అచ్చుతుంది, బయటివారికి తెలియనిలోకం.
రామకాండం – పాఠకులు, మిత్రులు మీ నుండి ఆశించని పుస్తకం. వాల్మీకి రామాయణం చదవక పోయినా నాలుగు సినిమాలు చూచి రామాయణ భారతాలు పూర్తిగా తెలుసుననుకొని నిజంగా తెలియని వారి ఊహలకు అనుగుణంగా లేదని నచ్చి ఉండక పోవచ్చు.
V V S Sarma
January 27, 2016 at 3:12 pm
I move in several groups. All the groups liked my brain drain.
One group did not like it because it is not in accordance with what they expect from me as a
progressive writer
kavanasarma
January 28, 2016 at 2:29 am