Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

agitations

ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తమ ప్రయోజనాల కోసమని
నమ్మి మనుష్యులు
చేసే ఆందోళనలు త్యాగాలు అక్కరకు రాక
తెలంగానమై విడిపోయినా సమక్యమై కలిసున్నా
ఉత్తర ఆంధ్రా అయినా మొత్తం ఆంధ్రా అయినా ఓరన్నా
ఒరిగేదేమిటి మిగిలేదేమిటి ఒక పెద్ద సున్నా !

Written by kavanasarma

August 25, 2013 at 12:43 pm

Posted in Uncategorized

%d bloggers like this: