Kavana Sarma Kaburlu

All Rights Reserved

srjana, keerthi sampaadana

with one comment

సృజనకారులకి గుర్తింపు సంపద తామ జీవిత కాలం లో నే దొరికితే బావుండును అనుకుంటారు గుర్తింపు ,మెప్పు తమ తో అవసరం మొహమాటం ఉన్నవారినుంచి లభించినా తమ శాఖలో ఉద్దండుల వద్దనునుచి కోరుకుంటారు సులభ సాధ్యమైన కీర్తి ని ప్రయత్నించి సంపాదిస్తూ నాలుగు కాలాల పాటు నిలబడే సృజన చేసిన వారికి లభ్యమయ్యే కీర్తి సమ్పాదించుకొవాలనుకున్టారు . దానికి పురస్కారాలు సన్మానాలు గీటు రాళ్ళుగా భానించి వాటికి ప్రయతిస్తూ ఉద్దండుల నుంచి పొగడ్తలు అందక బాధపడుతూ ఉంటారు
సమకాలిన ఉద్దండులు కుడా ఒకొక్క సారి గొప్ప సృజన చేసిన వారిని పోల్చుకోలేరు ఇది సైన్స్ విషయం లో కూడా చాల సార్లు జరిగింది అందుచేత మన తృప్తికి సృజన చేస్తే వస్తే కీర్తి మనం బతికున్దగానో చనిపోయాకో వస్తుంది లేక పోతే ఆత్మ తృప్తి అయినా దక్కుథతున్ది. మన దృస్టి అవార్డు ల మిద జనం కొట్టే చప్పట్ల మీద పత్రికల్లో టి వి లలో వచ్చే మెప్పుల మీద పెట్టి ఉద్దండుల మెప్పు రాలేదని దుఖిన్చటం లేక కుంగి పోవటం అనవసరం అనీ నాకు అనిపిస్తుంది

Advertisements

Written by kavanasarma

September 14, 2014 at 2:15 pm

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. డబ్బైఅయిదు వసంతాలు పూర్తి అయిన
    సంధర్భంగా పుట్టిన రోజు హార్దిక శుభాకాంక్షలు

    Mohan Venkatram

    September 23, 2014 at 3:43 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: