My novel Raama Kaandam
రామాయణాన్ని చాలా ఎక్కువ మంది భక్తి తో భగవంతుడి కథ అని చదువుతారు.చాలామంది దానిని రమ్యమైన కావ్యం గా గుర్తించి చదువుతారు.
తపాలా పెట్టడానికి అలా చదివినవారిలో కొందరు రచయితలు దానిని ఒక చారిత్రిక నవలగా మలచటానికి ప్రయత్నిస్తారు.
నేను రామాయణం విషయం లో ఆ ప్రయత్నం చేసాను. నేను అలా గుర్తించిన భాగానికి నా సైన్స్ జ్ఞానం జోడించి . అతి కొద్దిగా అవసరమైన చోట అసంభవాలని నేను అనుకున్న విషయాలలో వాటిని సంభవాలను చేసేందుకుగాను ఉచితమైన ఊహలు కొద్దిగా చేసాను. అంటే వాల్మీకి రామాయణం లో లేని కల్పనలు అతి కొద్దిగా చేసాను
ఇఇ కారణాల వలన నేను వ్రాసిన రామాకాండం కావ్య లక్షణాలను కోల్పోయి చరిత్ర లక్షణాలు కలిగి ఉండి కుతూహలం దండిగా ఉన్న వారు మాత్రమే చదివేలా రూపు దిద్దుకుంది
ఈ తపాలా పెట్టడానికి ప్రేరణ కలిగించిన మిత్రులందరి మరోసారి ధన్యవాదాలు
Advertisements
Leave a Reply