Kavana Sarma Kaburlu

All Rights Reserved

science nadachina baata geocentric model

leave a comment »

సైన్సు నడచిన బాట 7 వ్ విడత
ఈ పుస్తకం లోని వ్యాసాలూ వ్రాసినది 2002 -03 ల మధ్య .పుస్తక రూపం లో ప్రచురించినది 2007 లో. అప్పుదు ఆర్యభట్టు వ్రాహమిహిరుల కాలాలు గా ముఖ్య పాయ చరిత్ర కారులు స్థిరపరచినవి ఏ సందేహం లేకుండా స్వీకరించాను. ఇప్పుడు అవి తప్పని నమ్ముతున్నాను. అల్లాగే ఆర్యభట్టు చెప్పిన 432 0000 సంవత్సరాలు నిడివిగల యుగాన్ని మహా భారతం లో మార్కండేయుడు చెప్పిన 12000 వేల సంవత్సరాలు నిడివిగల మహా యుగం తో ఆ తరవాత ముడి పెట్టారని ఇప్పుడు అనుకుంటున్నాను .అప్పుడు పురాణాల్లో ఆ సంఖ్య 4320000 గ ఇచ్చి ఉంటారని నమ్మాను. ఈ పదేళ్ళ మధ్యకాలం లో రామాయణ భారత భాగవతాలు తిరగ వేసాను
ఈ కారణాల వలన కింద ప్రచురిస్తున్న పుటల్లో నాకు సందేహాలున్న భాగాలని తొలగించాను

Advertisements

Written by kavanasarma

November 2, 2017 at 1:39 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: