aalochanaa parula aascharyaalu
ఆలోచనాపరుల ఆశ్చర్యాలు ఎన్నికలు జరిగిన ప్రతి సారి ఎదో ఒక పక్షం అధికారానన్ని చిక్కించుకుంటుంది సాధారణంగా
ఓ డి పోయిన పక్షాన్ని సమర్ధించే ఆలోచనా పరులు ఎప్పుడూ , గెలిచినా పక్షానికి సామాన్యులు ఏమి చూసి వోట్ వేసా రని ఆచార్య పోతు ఉంటాయారు .
గెలిచిన పక్షానికి ఓటు వేసిన ఆలోచనాపరులకు ఈ సమస్య ఉండదు. ఎందుకంటే తాము, గెలిచిన పక్షం విషయం లో ఏ ఆశాభావం తో వోటు వేసారో అదే ఆశా భావం తో సామాన్యుల్లో అధిక సంఖ్యాకులు వేశారని సులభం గానే నమ్ము తయారు అని నాకు అనిపిస్తుంది.