Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

values , views , beliefs etc which can change with time

.నా మెయిల్ ఏది పురోగమనం ఏది తిరోగమనం ? పురోగమనం ఎప్పుడు మంచిదేనా? తిరోగామానం ఎల్లప్పుడు కూడదా ?గమనించగలరు
నిర్వచనమే పురోగమనం మంచిది తిరో గమనం కూడదు అంటే చర్చే లేదు
మీరు వ్రాస్నది నమ్మకాలు మార్పులు ఆలోచనలు .దానితో నాకు పెచిలేదు
శర్మ

రజనీకాంత్ గారు అన్నదీ నేనన్నదీ ఒకటే.
దానినే ఉద్దేశ్యంలో పెట్టుకుని నా మైల్.
పోతే తిరోగమనం(retrogression), పురోగమనం(progression) అన్నవాటి గురించి మీరు రాసినట్టలైతే డౌట్స్, బిలీఫ్స్ అన్నవి(వ్యక్తివో, సమాజానివో) నేను ఆలోచనలు, విశ్వాసాలుగా తీసుకున్నాను. ఒక విశ్వాసం నుంచి ఆరంభమైన ఆలోచన క్రమంగా దాని పట్ల సందేహానికి దారితీస్తుంది. అలాగే ఒక ఆలోచనని చేరుకున్నాక దాని పట్ల సందేహం పోయి విశ్వాసస్థాయికి చేరుకుంటుంది. సందేహం కలగటం కొత్త అనుభవం ఎదురవటం వల్ల జరుగుతుంది. విశ్వాసం కలగటం పాత అనుభవం సరిపోటం వల్ల జరుగుతుంది.
పోతే ఏది పురోగమనం ఏది తిరోగమనం అనేది వేరే చర్చ. అవి వాంఛనీయమా కాదా అన్నది వేరే చర్చ. మన వాంఛని బట్టి అవి ఉండవని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక ప్రమాణం పెట్టుకుంటే తప్ప వాటిని నిర్ధరేంచలేం. కాని వేల సంవత్సరాల క్రితం అనుభవమో, జ్ఞానమో ఇప్పుడూ, రేపూ పనికివస్తాయనేది ఆలోచనాపరులు విశ్వాసస్థాయి వాదనగా నేను అర్ధం చేసుకుంటున్నాను.

వివిన మూర్తిvivinamurthy.wordpress.com

Written by kavanasarma

October 13, 2014 at 3:56 pm

Posted in Uncategorized

%d bloggers like this: