Kavana Sarma Kaburlu

All Rights Reserved

naa abhipraayaalu

with 2 comments

వివాహం – ధర్మం =ఒక అవసరం అది మానసికం అవచ్చు దైహికం అవచ్చు రెండూ కావచ్చు
మొదటిది రెండో దానికన్నా గొప్పది అనుకోను ఉచ్చ నీచాలు అవి తీర్చుకోడంలో ఉంటాయి
ఇంత వయస్సు వచ్చాక కూడా దైహిక వాంఛలు సహజమైనవే కాని తుచ్చమైనవి అనుకోను

భగవంతుడుకి భక్తుడికి ఏ అగరుబత్తి ఎంతటి బాబా అనుసంధానాలు కావు మన కాళ్ళ మిద మనమే వెళ్ళాల్సి ఉంటుంది సన్మార్గమే మార్గం

Advertisements

Written by kavanasarma

July 23, 2013 at 4:13 am

Posted in Uncategorized

2 Responses

Subscribe to comments with RSS.

  1. పై మూడూ వాక్యాలు ఒకదానికి ఒకటి సంబంధంలేనివి. మొదటి వాక్యం కొన్ని టీవీ సూక్తుల కలయిక. వ్యంగ్యంగా పనికివస్తుందేమోకాని సత్యం పాలు తక్కువే. యం అనేవాయుబీజ ఉపాసనకు ధూపం ఆఘ్రాపయామి అని అగరు ధూపాన్ని సమర్పిస్తాం. బాబా అనేమాటను ఇస్లాం సాంప్రదాయంలో తండ్రి, తాత,వృద్ధుడు అనే అర్థంలో వాడతారు. గురువు గాని, తండ్రిగాని భగవంతునికి ప్రతీక అనే అర్థం. దేవుడు ఉన్నాడు అనేవాక్యం కంటె దేవుళ్ళు ఉన్నారు అనేవాక్యం సత్యానికి దగ్గరిది. అందుచేత ఒక బాబా ఉంటే అనేకులు ఉండడంసహజమే. మార్గం సన్మార్గమని ఎలా తెలుస్తుంది. అందుచేత చాలా మందికి మార్గ దర్శకులు అవసరం.

    ఈ రోజుల్లో వినియోగదారునికి, దుకాణంలో కొత్తవస్తువుకు అనుసంధానం టెలివిజను, ఇంటర్నెట్ కూడా. కాదేదీ కవితకు అనర్హం – అన్నట్లు ప్రతివస్తువు వాణిజ్యానికి తగినదే. విద్య, వైద్యం, ప్రవక్త, పవిత్ర మత గ్రంధాలు, యాత్రలు, .. అన్నిటి నీ అంగడిలో అమ్మవచ్చు.
    మనం వెలిబుచ్చే ప్రతి అభిప్రాయము మనము నేర్చుకున్నదే.ఎవరో చెప్పగా విన్నదే. ఎవరో వ్రాయగా చదివినదే. దానిని అర్థమో, అపార్థమో చేసుకున్నదే.నేనంటాను – సృష్టిలో ప్రతివస్తువూ బ్రహ్మయే అనుకుంటే కానిది ఏముంటుంది. మన అభిప్రాయాలు తరచిచూస్తే టీవీ 9 వాడి సూక్తులవంటివే.

    V V S Sarma

    July 24, 2013 at 7:24 am

  2. my comment was on the second opinion.

    V V S Sarma

    July 24, 2013 at 8:47 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: