Kavana Sarma Kaburlu

All Rights Reserved

26 September, 2014 01:31

leave a comment »

Dear Sarma garu
I read with interest your article in Racana. I have a few comments

మీవ్యాసము బాగుంది. ప్రాచీన శాస్త్రాలు, ఆధునిక సైన్సు లకు గల తేడాలు స్పష్టంగా చూపించారు. ప్రాచీన భారతీయ విజ్ఞానానికి, ఆధునిక సైన్సు, సామాజిక శాస్త్రాలకుసారూప్యత తక్కువ. ఇక్కడ క్రైస్తవ, భారతీయ ప్రపంచపు నమూనాలలో ఉన్న భేదాలను మీరు ప్రస్తావించలేదు. తర్క శాస్త్రం ప్రస్తావిస్తూ మీరు గోడెల్ ని తీసుకువచ్చారు.అరిస్టాటిల్ డిడక్టివ్ లాజిక్ పై ఆధునిక సైన్సు ఆధారపడి ఉన్నది. మీ ఉదాహరణలలో అనాలోచితంగా ఐనా క్రైస్తవ థియాలజీ ఉన్నది. "సృష్టికర్త సర్వము సృష్టించాడంటేసృష్టికి పూర్వం సృష్టికర్త ఉన్నట్లా, లేనట్లా అన్న ప్రశ్న వస్తుంది." ఈ ప్రశ్న సమాధానం క్రైస్తవ మతమే. God, the creator created heavens and earth ఇది బైబిలువాక్యము. సృష్టి కర్త సర్వము సృష్టించెను – is not the Hindu concept of creation. సృష్టి కర్త ఎవరు? సృష్టి కర్తను ఎవరు ఎప్పుడు సృష్టించారు? ఇవి మన ప్రశ్నలు.

మీ వ్యాసపు భాష ఆధునిక తెలుగు సమస్యలను వేలెత్తి చూపిస్తుంది. తెలుగు ప్రస్తుత స్థితిలో సైన్సుకి కాని, తత్త్వ శాస్త్రానికి గాని ఎప్పటికీ సంస్కృతం, ఆంగ్లము వంటి భాషకాలేదు. ప్రస్తుత పరిణామ దశలో తెలుగుకు ఒక లక్స్యం లేదు. ఉదా : అనుమానము, అనుభావనము, పారిభాషిక పదానికి తప్పు సంస్కృత పదం ప్రచారం చేయడం వలనప్రయోజనము లేదు.

Our problem is our viewpoint – we have a mixed rationality our logic and reasoning jump between two logics.

You have written a very good article which educates the readers but none of us cannot easily over come the two draw backs – inadequacy of language, and mixing up of analytical predicate logic of West and relational logic of India. Our metrics are different. Our comparisons are therefore are not accurate.

valluri visweswara subbaraya sarma

Advertisements

Written by kavanasarma

September 26, 2014 at 1:31 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: