Kavana Sarma Kaburlu

All Rights Reserved

Need to Modify Newton’s particle theory

leave a comment »

8 న్యూటనిక రేణు సిద్ధాంత వైఫల్యం
న్యూటన్ తనకి తెలిసిన అన్ని దృగ్విషయాలని ( కంటికి కనిపించే అన్ని సంగతులని) తన రేణు సిద్ధాంతం తోను
ఈథర్ అనే మాధ్యమం అంతటా వ్యాపించి ఉన్నదనే ఉహన తోను వివరించ గలిగాడు. కాంతి ప్రతిబింబించేలా గాను పరావర్తనం చెందేలాగాను చేసే ఒక కంపనం ఉన్నదని అతను ఉహించాడు నీటిలో రాయి విసిరినప్పుడ పుట్టే అలల లాంటివి ఈథర్ లో కాంతి రేణువు దూకినప్పుడు/ప్రవేశించినప్పుడు కలుగుతాయని అతను చెప్పాడు. అతను వివరించగలిగిన కాంతి లక్షణాలు ప్రవర్తన , ఆ కాలానికి ఇతర్లు వివరించ గలిగిన దానికంటే చాలా ఎక్కువ .పైగా ఎక్కువ వైవిధ్యం కలిగినవి.
1850 వరకు జరిగిన పరిశోధనలలో శూన్యం ( శున్యానికిఅతి దగ్గరగా అంతరిక్ష ) లో వెలుగు వేగం మాత్రమే నిర్ణయించ గలిగారు. కాని 1849 లో ఫిజియో గాలిలో వెలుగు వేగాన్ని, 1850 ఫూకౌల్త్ నీటిలో వెలుగు వేగాన్ని నిర్ధారించటం తో నీటిలో వెలుగు వేగం గాలిలో కంటే తక్కువ అని గాలి లో వేగం శూన్యం లో కంటే తక్కువ అని తేలింది
ఇది న్యూటన్ రేణు సిద్ధాంతం ప్రకారం చేయగల ఊహ లకి వ్యతిరేకం. ఈ కొత్త ప్రయోగాలు న్యూటన్ రేణు సిద్ధాంతానికి పెద్ద దెబ్బ కొట్టాయి. అందుచేత న్యూటన్ రేణు సిద్ధాంతం వివరించగల అన్ని విషయాలను వివా రిస్తునే ఈ కొత్త జ్ఞానాన్ని ఇముడ్చుకోగల కొత్త ప్రతిపాదన లేక న్యూటన్ సిద్ధాంతాన్ని మెరుగు పరిచే ప్రతి పాడనా కావలసి వచ్చింది

Advertisements

Written by kavanasarma

May 2, 2017 at 1:34 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: