Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

thappulu

DTP చేయువారు సాధారణముగా తప్పులు చేస్తూ ఉంటారు అది పొరపాటు కావచ్చు ఎప్పుడైనా రచయిత తప్పులు చేస్తే సవరించి శుద్ధ ప్రతి తయారు చేసే అచ్చు వేసే ఆచారము వలన కుడా ఆ విధముగా చేస్తారని అనిపిస్తుంది తప్పులు సవరించాలిసిందే కాని ఒప్పులు కూడా సవిరిస్తూ ఉంటారు ఎల్లప్రగడ ని ఎల్లంపల్లిగా దిద్దటం ముఖ్య పరీక్షకుడిని పర్యవేక్షకుడిగా దిద్దటం ఈ నెల విపుల వారు ప్రచురించిన నా పరిచయములో గుర్తించ వచ్చు
తెలుగు వారు references ఇవ్వటము అలవాటు చేసుకోలేదు దాన్ని నా బోటి చాదస్తులు అలవాటు చేయబోయినా స్థాలాభావము చేత అనుకుంట పత్రికల వాళ్ళు వెయ్యరు Running matter లో ఉన్నది వేస్తారు
అందుకనే తెలుగు లో సైన్స్ రచనలు చేసి సరిగా అచ్చు వేయగలగటం కష్టం

Written by kavanasarma

September 5, 2013 at 12:02 pm

Posted in Uncategorized

%d bloggers like this: