Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

Paridhi : Kavana Sarma : Entire Scanned Book Now Available Here

Paridhi Telugu Navala

My novel Paridhi is not available in market at present. So as an interim solution I provide the scanned version here.

All Rights are Reserved.

Written by sat.ŕt.

June 30, 2010 at 6:56 am

3 Responses

Subscribe to comments with RSS.

  1. తాతగారు మీ పుస్తకం చదివాను..

    కాలానికి ఎదురీదే వాళ్ళ గురించి దుర్గ చెప్పినది చాలా బావుంది..

    సొలర్ స్య్స్తెం తో పోలిక చూపిస్తూ కాలంతో మారే అనుబంధాల గురించి భలే చెప్పారు..

    లక్ష్మి రాసిన ప్రేమలేఖ చాలా అమాయకంగా ఉంది..

    మధ్య తరగతి కుటుంబాలని, సామజిక వ్యవస్థని కళ్ళకి కట్టినట్టు చూపించారు.. ఇది చదివిన ప్రతిఒక్కరు ఆత్మ విమర్శ చేసుకోక మానరు!

    ఒక్క సూచన.. ఇందులో కొన్ని పేజీలు సరిగ్గా కనిపించట్లేదు.. స్కాన్ సరిగ్గా అవ్వలేదు అనుకుంటా!

    lakshmi

    June 30, 2010 at 9:27 am

  2. yes. The scanning is lousy.I should do some thing in future when I find time.This is the one I liked most among my novels. It not only received 1st prize in a competition conducted by Andhra Patrika but also received very good reviews from other senior writers and vimarsakulu like vallampati sarma

    kavanasarma

    July 3, 2010 at 2:56 pm

  3. ‘పరిధి’ ని ఒకే సారి పూర్తిగా చదివేసి ఆనందించాను. మా ఆవిడకూడా చదివింది .
    ఆ కథలను ముందు చదివాను , వాటిని కలిపిన విధానం బాగుంది .
    ఈ కాల పరిస్థితులకు అనుగుణంగా ముగింపు నిచ్చారు.
    మా ఇద్దరికీ నచ్చింది.
    మోహన్


Comments are closed.

%d bloggers like this: