Kavana Sarma Kaburlu

All Rights Reserved

Memories

https://www.facebook.com/veeranarasimha.raju

రెండు రోజుల క్రితమే శ్రీ కవన శర్మ గారు తాము నిచ్చెనలెక్కి పని చేస్తున్నానని అనగానే ఎనిమిది పదుల యేళ్ళు దాటిన వారు ఇంత హుషారా.. నేను మొన్న ఇంటి వద్ద గోళెం ఇసుక పైకి తీసుకుపోవడానికి ఆపసోపాలు పడ్డానే అని అబ్బుర పడ్డాను .. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు, రచనలు చేసిన వారిక లేరన్న విషయం వినగానే గుభిల్లుమన్నది.వారు తమ అనుభవసారంగా , తమకు తెలిసిన ఎన్నో విషయాలను తమ వ్యాఖ్యల్లో నా పోస్ట్ ల మీద వ్రాయడం నా భాగ్యమే . వారి శ్రీమతి కందుల విజయ గారు కూడా ఎన్నో విషయాలు నా పోస్ట్ ల మీద వ్రాసేవారు. జాతస్య మరణం ధ్రువం అన్నది ఆర్యోక్తి. మృత్యువు అన్నది సర్వసహజం. పుట్టిన వాడు గిట్టక మానడు. కాని మానవుడుగా పుట్టి విచక్షణా జ్ఞానాలున్న మానవుడు అమృతత్వసాధన కోసం ఎన్నో మంచి పనులు చేసి ఈ భూమి మీద తనదైన ముద్ర వేయడం కొందరికే సాధ్యం అవుతుంది . అట్టివారి కోవకకు చెందిన వారే శ్రీకవన శర్మ గారు. వారి తండ్రి గారు రచించిన కొన్ని విజ్ఞాన తార్కిక పరిశోధనాత్మక వ్యాసాలు, వారివి కూడా నాతో పంచుకున్నారు.మీ మరణం సాహిత్య లోకానికి, పరిశోధనాత్మక విభాగానికి తీరని లోటు శర్మ గారు

https://www.facebook.com/100001411534420/posts/pfbid02E6R5LpzDy98pAmWDpqqh2agprgRsFMk1Y4CBWfT6W6rP7eujw1fr4bks85YBLsTFl/

Written by Satya Sarada Kandula

June 26, 2022 at 4:14 am

Posted in Uncategorized

Ice cream Fruit Salad

My father came to Mysuru with me in connection with my Engineering College admission. We took the Cauvery Express. We shared and egg omelette fin the same plate. His half of the plate and my half of the plate, with a cm of space between them. There was a pantry car in those days. He was so smiley and cheerful. Mysuru railway station had a clean and pretty canteen. It was pretty little. Where they served Ice cream Fruit Salad. I think it cost Rs. 4 in those days. I liked it very much.

After that whenever he visited me in Mysuru hostel, I would like to go out with him and eat ice cream fruit salad. Hostel Life made me feel poor. Time with him made me feel rich.

Today I happen to have a fruit salad and some ice cream in the fridge. I plan to eat Ice Cream Fruit Salad in memory of our happy time together.

I dreamt of him the night before last. He had his happy smile. I smiled back at him. I told him we must meet at least once a week. And I wondered why we weren’t living together in the same house, as we used to.

Written by Satya Sarada Kandula

December 25, 2021 at 12:49 pm

Posted in Memories

14th & 15th Oct 2018. Conversation with Smt. Malleswari.

Written by kavanasarma

May 19, 2020 at 7:05 am

Posted in Uncategorized

19th Oct 2018. Conversation with Sistla.

From: Sarma Kandula
Date: Fri, 19 Oct 2018, 07:51
Subject: Re: vizag

WE as usual stay in Bengaluru with Sarada and Gautham . WE go to Vizag for a few days every month and stay in Manasa Homes service apts run by AU Prof. We eat in Hotels and college Canteen WE are reasonably OK as per our age Both of us are not bothered about living longer but only about living a full life ! We may go next week. If we can not make it we just do not go and forego that month’s salary ! Thambu

On Thu, Oct 18, 2018 at 7:43 PM dr_sistla wrote:

Beloved sirHow are you in vizag good home good food? No news of late from u and vijaya 🙌🙌🙌🙌🙌

Written by kavanasarma

May 19, 2020 at 6:54 am

Posted in Uncategorized

Paridhi pdf docx

Nanna’s model was vasudhaiva kutumbakam."The whole earth is family."

పరిధి1.docx

Written by kavanasarma

May 18, 2020 at 10:07 am

Posted in Uncategorized

Story Vidupu Pattu

Nānna was always trying to make sense of the world around him. The lead character in this story, sounds like a mix of many people, we knew, with more of one person in it. Likewise, there is a mix of many issues into a single narrative.
One of the hardships we faced was when people thought that we were like the characters in the story and treated us like that.
It’s like living with false blame. There is no accusation, no trial and no chance to defend oneself. Only living with the false image forced onto one.
After a while I stopped reading his stories and started avoiding his friends. This was one story I never read till today. It’s not about me. But it explains why some of his friends treated me the way they did.
It is also not the story of my cousin. Only I know the depth of that reality. He did not. Some superficial events match.
This may have won an award, but it leaves me feeling bad.
Q.

Written by kavanasarma

May 14, 2020 at 5:35 am

Posted in Uncategorized

CHARCHA2013 : ప్రొఫెసర్ కవన శర్మ గారి సంస్మరణ సభ – 27 జనవరి 2019

Dear All

Please find the attached Invite for Prof.KVN.Sarma Gari Memorial Meeting.

Date :: 27 January 2019
TIME :: 10:00 – 16:00
Venue :: Choksi Hall, IISC, Bangalore.

Thanks & Regards
Rajesh Devabhaktuni

InvitationKavanaSarmaGariFunctionFinal.pdf

Written by kavanasarma

May 2, 2020 at 6:53 am

Posted in Uncategorized

Charcha : Subjects for our annual seminar

Date: Sun, 23 Sep 2018, 05:20
Subject: Subjects for our annual seminar

అందరికి వందనాలు నిన్న సంభాషణకు కొనసాగింపుగా జనవరి 26 న మన వార్షిక సమావేశానికి కొన్ని విషయాలు
A విమర్శనా పద్ధతులు
1 అలాకారశాస్త్ర పద్ధతి
2. మార్క్సు పద్ధతి
3.మానసిక శాస్త్ర పద్ధతి (ఫ్రాయిడ్)
4 సామాజిక శాస్త్ర పద్ద్ధతి
5 సైన్స్ పద్ధతి
6 ఇత్యాది
B తెలుగు సాహిథ్యాన్ని ప్రభావితం చేసిన ఉద్యమాలు
! స్వాతంత్ర పోరాట ఉద్యమం /జాతీయ ఉద్యమం
2.సంస్కరణ ఉద్యమం
3. భూపోరాట ఉద్యమం
4 వర్గ పోరాట ఉద్యమం
5. స్త్రీవాద ఉద్యమం
6.దళిత ఉద్యమం
7.భావకవిత్వ ఉద్యమం
8. వ్యావహారిక భాషోద్యమం
9 ఇత్యాది
C నాదృష్టిలో తెలుగు సాహిత్యాన్ని మలుపులు తిప్పిన వారు
1. వీరేశ లింగం
2 గురజాడ
3. విశ్వనాధ
4 తిరుపతి వెంకట కవులు
5. శ్రీశ్రీ
6. భమిడిపాటి కామేశ్వర రావు
7. ముళ్ళపూడి
8 పానుగంటి
9 గోపీచంద్
10 చలం
!1 రంగనాయకమ్మ
12 ఇత్యాదులు
10.30 నుంచి 1.30 వరకు 2.1 5 నుంచి 3. 45 వరకు ( అవసరమైతే )
ఇవి కొన్ని సూచనలు మాత్రమే

కవన శర్మ

Written by kavanasarma

May 1, 2020 at 4:11 am

Posted in Uncategorized

CHARCHA2013 : 12th Oct 2018

రేపు చర్చించబోయే కథల్లో రాధ మండువ గారి కథ " విధి చేయు వింతలెన్నో !" ఉంది .అది చదివాక నాకు కలిగిన భావాలు :

సంఘటనల , తారీకులు ,దస్తావేజులు అవే చరిత్రలు .అయితే చరిత్రలకు అర్థం మాత్రం అవి కావు .
అవి రేఖాపటం మీద బిందువులు లాంటివి .ఆ బిందువుల గుండాపోయే రేఖ రూపు పసి గట్టడమే చరిత్రని అర్థం చేసుకోవటం. పురాణాల్లో ఇతిహాసాల్లో చరిత్ర ఉన్నదనేది నిర్వివాదాంశం .ఆ చరిత్ర వివరించే ఆనాటి సమాజ రూపు రేఖలు ఏమిటన్నది ఊహ .లేక నమూనా !
రేఖాపటం మీద మనం గుర్తించ గలిగిన బిందువులు తక్కువ అయిన కొద్దీ వాటిగుండా పోయే ఎక్కువ రూపు రేఖలు చిత్రించ కలుగు తాము .
ప్రాచీన చరిత్రల విషయం లో గుర్తించగలిగిన బిందువులు ఎక్కడైనా కొద్దిగానే ఉంటాయి .వాటికి నప్పే ఊహలు/రూపు రేఖలు పెక్కు ఉండే అవకాశం ఉంటుంది.
ఆ ఊహా ఎంత అద్భుతం గా, విచ్చల విడిగా గా ఉంటె ,అది చదువరు ల మెదళ్ళకి అంత గొప్ప మేత వేస్తుంది. అదే సత్యం అయి ఉంటుందన్న భ్రమ లో పడేస్తుంది . ప్రాచుర్యం తెస్తుంది
మన పురాణ ఇతి హాసాల పై వచ్చిన వ్యాఖ్యలన్నీ . చరిత్ర కి అర్థం చెప్పే నమూనాలే.వ్యాఖ్యాతలనే చరిత్రకారులంటారు.
అది , అంబ ప్రేమ పురాణమా ? భీష్ముడి కై ఫీ యతులా ? ఏదైనా రాధ మండువ గారు గొప్ప ఊహా గానం చేసారు. చెయ్యి తిరిగిన రచయిత్రి . పురాణేతి హాసాలో ని స్త్రీ ల గురించి
గొప్పగా ఊహించగల మరో రచయిత్రి పు చర్చించా బోయే కథ మానస గారి ‘బొట్టు భోజనాలు ‘. అది నాకు కలిగించిన భావాలు ;
మనం కలిసి పోవాలన్నా మనల్ని’ ఇతర్లు ‘ సులభం గా కలుపుకోరు అన్న నా భావాని కి ఈ కథ దగ్గరది.
మనం మన గురించి ‘గొప్ప లౌకికులు’ గా ఊహించుకోవచ్చు . ఇందులో ని పాత్ర ఆర్ధికంగా సామాజికం గ కొంత ఎదిగిన అడుగు క్రైస్తవ పాత్ర . ఈ పాత్ర కి , తన మూలాలే కల గదులు ఊడ్చే స్త్రీ తో కాక తన స్థాయి వారు అని ఆమె అనుకున్న వారి తో భుజాలు రాసుకునే అనాలోచితపు అలవాటు. తనలోని హైపోక్రసి ( ఆత్మ వంచన , , తనకే తెలియని బూటకపు డంభాచారం) ని ఆమె పోల్చుకుంటుంది. అసలు కథ అంత పోల్చుకున్నాక ఆమె ప్రవర్తన ఏవిధం గ ఉంటుంది అన్నది .
కోపం? నిస్పృహ ? క్షమ?ఆమె ఉనికి ఇక ముందు ఎందులో ?
రేపు చర్చించబోయే కథ సామాన్య గారి " కొత్త గూడెం పోరగాడికి లవ్ లెటర్" గురించి నాకు కలిగిన భావాలు
ఈ కథకూడా నా భావం అయిన ‘ మనకి ఇంతర్లతో కలవాలన్న ఆసక్తి మెండుగా ఉన్నా వారు మనలని అంత సులభం గా కలుపుకోరు" అన్న దానికి దగారా ఉన్న కథ
నా బాడీ ( బొంది ) లో ఆరోగ్య రీత్యా కొన్ని సార్లు పర బొంది పదార్ధాలని ప్రవేశపెట్టినప్పుడు నా బొంది వాటిని ఇముడ్చుకోవటానికి కాక విసర్జించ టానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది.
మన దేహం లో ఎన్నో అంగాలు ఉన్నట్టే మన ఉనికి లో చాలా ఉప భాగాలు ఉన్నాయి . ప్రాంతం మతం భాష లింగం కులం ఆర్ధిక అంతస్థు లాంటి ఉప ఉనికి లు ఉన్నాయి .వాటి హద్దులు దాటి ఇతరుల ఉప ఉనికి లలో కలిసి పోవాలని మనం చేసే ప్రయత్నాలని.వారి ఉప ఉనికిలు ఇముడ్చుకోవటానికి కాక విసర్జించే యత్నాల్లో ఉంటాయి.
ఈ కథ ప్రాంతీయ ఉనికి కి సంబంధించినది ఆంధ్రులు తెలంగాణా వారు అన్నదమ్ములే కానీ సవితి అన్నదమ్ములు. అది మనం మర్చి పోయా మనుకున్న వారు మర్చి పోరు .ఆ విషయం రచయిత్రి బాగా చెప్పారు.
కారణాలు ఆలోచించాను తమిళులు ఏం జి ఆర్ ని రజనీ కాంత్ ని జయలలితని ఎందుకు స్వీకరించారు .బాల గోపాల్ ఎవరికోసం పోరాడాడో వారి ఉనికిల బయటే ఎందుకు ఉండి పోయాడు? ( ఇది నా అభిప్రాయం ) .కలిసిపోగాలిగిన మరో ఉదాహరణ చె గువేరా .
మనం కలిసిపోవటానికి చేసే ప్రయత్నాల్లో మనం బుద్ధి కి విన్నపం ( అప్పీల్) చేస్తున్నామా ? లేక వారి భావ ఉద్వేగా లకి విన్నపం చేస్తున్నామా ? అన్నది ప్రశ్న మనం వారికి మంచి అని మనం అనుకున్నది ఇస్తున్నామా వాళ్లు కోరుకున్నది ఇస్తున్నామా అన్నది ఇంకో ప్రశ్న .
కథలో బుద్దికి ఉద్వేగానికి కూడా విన్నపాలు ఉన్నాయి. కానీ తెలుగు జాతి ఒక జాతిగా పేనుకు పోలేదన్న సత్యం గురించి న స్పృహ బాధ కూడా ఉన్నాయి. ఒక గంభీరమైన విషయం గురించి తేలికగా చెప్తున్నట్టు భ్రమింపచేసే శైలి తో కథనం జరిగింది .

Written by kavanasarma

May 1, 2020 at 4:06 am

Posted in Uncategorized

CHARCHA2013 :

Written by kavanasarma

May 1, 2020 at 3:56 am

Posted in Uncategorized