Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

సంజీవని సిద్ధం సేయరా

ఇవాళ పాతాళ భైరవి సినిమా చూస్తుంటే సంజీవని సిద్ధం సేయరా అన్న మాట SVR అనగానే అదే పేరు తో నేను వ్రాసిన కథ ( రచన, మార్చి 2015 ) గుర్తుకు వచ్చింది. మీరు గుర్తించి ఉండరు కాని నేను 6 కథలు పిల్ల పాత్రలతో ,1 కథ పిల్ల ల కోసం వ్రాసాను. నా మొదటి కథ ‘పిల్లి మెడలో గంట’ నా 14 వ ఏట వ్రాసాను అదే నా మొదటి కథ కూడా దానిని శివలెంక శంభు ప్రసాద్ గారు ప్రచురించారు. సంజీవని పిల్లల పాత్రలతో వ్రాసిన నా 6 వ కథ దీని శాయి గారు ప్రచురించారు

Written by kavanasarma

March 13, 2018 at 8:02 am

Posted in Uncategorized

%d bloggers like this: