Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఇంజినీరింగ్ విద్య -కాలంతో వచ్చిన మార్పుల ు మొదటి దశ

leave a comment »

నా అవాహాగహనాలు -4ఇంజినీరింగ్ విద్య- కాలంతో వచ్చిన మార్పులు
మొదటి దశ
నేను 1956-60 ల మధ్య ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో BE చదివాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజినీరింగ్ విద్యా విషయాల్లో వచ్చిన మార్పుల గురించి నాకున్న అవగాహన తెలియ చేయాలనుకుంటున్నాను .
కలిసి ఉన్న ఆంద్ర రాష్ట్రం లో మూడు ప్రాంతాలకి ఉన్న మూడు విశ్వవిద్యాలయాలలో ( ఆంధ్ర , శ్రీవెంకటేశ్వర, ఉస్మానియా )మూడు ఇంజనీరింగ్ కళాశాలలు . మూడు ప్రభుత్వ కళాశాలలు ( కాకినాడ , అనంతపురం ,నాగార్జున ) ఒక ప్రాంతీయ కళాశాల ( REC వరంగల్) ఉండేవి ఇవన్నీ కూడా స్వయం నిర్ణయాధికారం కలవే .వీటిపై నియంత్రణలు లేవు. అన్ని కళాశాలలోనూ మొదట్లో అప్పుడే BE పూర్తి చేసిన ఉపాధ్యాలే ఎక్కువగా పాఠాలు చెప్పేవారు. వారిలో కొందరికి అనుభవం తో పాటు విషయం జ్ఞానం ,భాషాజ్ఞానం ఉండేది కాదు. అయినా అక్కడ చదువు పూర్తి అవగానే ప్రభుత్వమే చాలావరకు ఉద్యోగాల్లోనియమించేది .లేక పోయినా దొరికేవి .
మంచి మార్కులు వచ్చిన విద్యార్ధులకి సీట్లు దొరికేవి . అయితే మంచి మార్కులు వచ్చిన అందరు చేరే వారు కాదు. కొందరి ఆ విద్య నచ్చక , కొందరికి ఆ కొద్దీ ప్రభుత్వ జీతాలే కట్టే స్తోమత లేక చేరే వారు కాదు.నాకు అటువంటి ఉదాహరణలు తెలుసు .
దేశం పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్న ఆ రోజుల్లో ఏ చదువు చదివిన వారికైనా కుటుంబాన్ని పోషించుకోగల ఉద్యోగాలు దొరికేవి . అందుచేత ఈ విద్య పట్ల వ్యామోహం ఉండేది కాదు అని నేను అనుకుంటాను . ఆ రోజుల్లో వస్తువులూ లేవు వాస్తు వ్యామోహమూ లేదు. డబ్బులు ఉంటె బంగారాలు భూములు ,కొనే వారు.ఇల్లు కట్టుకునే వారు .
ఈ చదువు పూర్తి అయ్యాక ఉద్యోగాల్లో చేరాయక అవసరమైన శిక్షణ అక్కడే వీరికి,క్రమేపి లభించేది

Advertisements

Written by kavanasarma

February 26, 2018 at 12:43 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: