Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

సైన్స్ నడచిన బాట చివరి విడత 21

యంత్ర మేధస్సు , ముగింపు. ఈ వ్యాసావళి ర్తచన మాస పత్రిక లో 2002 -03 మధ్యకాలం లో ధారా వాహికగా వచ్చింది. దీనిని పుస్తకరూపం లో 2007 లో వాహిని బుక్ ట్రస్ట్ వారు తెచ్చారు
20 ఏప్రిల్ 2012 న ఈ పుస్తక సమీక్ష ఆంద్ర జ్యోతి దిన పత్రిక లో వచ్చింది. ఈ పుస్తకాన్ని పాత పుస్తకాల షాప్ లో కొన్నుకున్న నాగసూరి వేణుగోపాల్ గారు తమంట తాము ఒక ఆ సమీక్ష వ్రాసారు. వారికి నాకృతజ్ఞతలు. వీటిని శ్రద్ధగా చదువుతున్న మీకు నా కృతజ్ఞతలు.
సమీక్షని స్కాన్ చేసాను కానీ అక్షరాలూ చదివేటట్టు లేవు

Written by kavanasarma

November 17, 2017 at 2:17 am

Posted in Uncategorized

%d bloggers like this: